grideview grideview
 • Mar 12, 07:52 PM

  టీమిండియా క్రికెటర్ సంచలన రికార్డు..

  స్వదేశంలో పర్యాటక జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న పేటీఎం వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ జరిగిన వన్డే మ్యాచులో టీమిండియా క్రికెటర్ తన పేరున సంచలన రికార్డును నమోదు చేసుకుంది. అంతేకాదు పీకల్లోతు కష్టాల్లో వున్న భారత జట్టును గౌరవప్రదమైన స్కోరుకు...

 • Mar 12, 06:05 PM

  టెస్టు క్రికెటర్లకు బిసిసిఐ ఇచ్చే గౌరవం ఇదేనా..?

  క్రికెటర్ల అటతీరుకు, నైపుణ్యానికి కొలమానంగా నిలిచే టెస్టు క్రికెట్ ను కాదని కేవలం పరిమిత ఓవర్లను ప్రోత్సహిస్తూ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ ప్రశ్నించాడు. పరిమిత ఓవర్లలో తమ బ్యాటు నుంచి...

 • Mar 09, 05:17 PM

  వారెవ్హా ధోని.. నిజమైన దేశభక్తి అంటే నీదే..

  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనలోని దేశభక్తిని చాటుకోవడంలో భాగంగానే తన హెల్మెట్ పై భారత జాతీయ జెండా చిహ్నాన్ని ఏర్పాటు చేసుకోలేదంటే వినడానికే వింతగా వున్న అందులోని పరమార్థం తెలిస్తే మాత్రం ఔరా అని ఆశ్చార్యాన్ని వ్యక్తం...

 • Mar 09, 04:03 PM

  షమీపై గృహహింస, హత్యాయత్నం కేసులు..

  టీమిండియా బౌలర్ మహమ్మద్ షమిపై ఎట్టకేలకు పోలీసులు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన భార్య హసీన్ జహాన్ అతనిపై సంధించిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో గత కొంతకాలంగా ఢిపెన్స్ లో పడిన షమీ.. మీడియాకు కూడా...

 • Mar 09, 03:05 PM

  రీఎంట్రీతో రికార్డు సృష్టించిన సురేశ్ రైనా..

  టీమిండియా జట్టులోకి రిఎంట్రీ కోసం గత కొంతకాలంగా ఎంతో ఆశగా ఎదురుచూసిన డాషింగ్ బాట్స్ మెన్ సురేశ్ రైనా రీఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే తన పేరున రికార్డును నెలకొల్పాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన...

 • Mar 09, 01:42 PM

  బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా కుర్రాళ్లు..

  నిదహాస్ ట్రోఫీలో భాగంగా రెండో మ్యాచులో బంగ్లాదేశ్ ను ఎదుర్కోన్న టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ గబ్బర్ గా పిలువబడే శిఖర్ ధావన్ తన బ్యాటు నుంచి పరుగుల వరదను సృష్టించడంతో అర్థశతకాన్ని నమోదు చేయడంతో పాటు...

 • Mar 08, 03:26 PM

  నా పదవికి ఎసరు తెచ్చింది.. కోహ్లీ సిఫార్సే

  అప్పట్లో విరాట్ కోహ్లీని అడ్డుకున్నది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీనే అంటూ గతానికి సంబంధించిన అంశాలను గుర్తుకుతెచ్చుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కర్. ఇప్పుడు టీమిండియా జట్టు సారధిగా వున్న విరాట్‌...

 • Mar 07, 02:39 PM

  టీమిండియా బౌలర్ షమీపై ఆరోపణలు

  టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్‌ షమీపై సంచలన ఆరోపణలు. అతని వివాహేతర సంబంధాలను భార్య హాసిన్‌ జాహన్‌ సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వారి మద్య జరిగిన సంభాషణల తాలూకూ స్క్రీన్‌...