grideview grideview
  • Oct 05, 11:33 AM

    రిక్షావాలాగా అవతారమెత్తిన సానియా మీర్జా

    అవును.. టెన్నిస్ మైదానంలో తన బ్యాటుతో ప్రత్యర్థిని కట్టడి చేసే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు రిక్షావాలాగా అవతారమెత్తింది. ప్రస్తుతం టెన్నిస్ మ్యాచుల నేపథ్యంలో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడికి ఆ పరిస్థితి వచ్చింది. ఓవైపు వరుస...

  • Oct 03, 03:47 PM

    వుహాన్ ఓపెన్ తో ఏడో టైటిల్ ను ఖాతాలో వేసుకున్న సానియా-హింగిస్ జోడి

    అధ్భుతం. ఇంకా చెప్పాలంటే మహాద్భుతం.. ఈ ఏడాది మంచి జోరును కనబరుస్తూ.. సరిలేరు తమకెవ్వరూ అంటూ టెన్నీస్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతూ.. భారత, స్విస్ జోడి అందరి అంచానాలను మించి విజయాలను అందుకుంటోంది. తాజాగా చైనాలో జరిగిన వుహాన్ ఓపెన్‌ టైటిల్ను...

  • Oct 01, 06:20 PM

    వూహన్ ఓపెన్ సెమీస్ లో సానియా జోడి

    స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జోడి కట్టిన అనంతరం భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా వరుస విజయాలను నమోదు చేస్తూ టైటిళ్లను కైవసం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల గ్వాంగ్‌జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టైటిల్...

  • Sep 29, 06:40 PM

    రఫా క్రీడా అద్యాయం ముగిసిపోయిందా..?

    టెన్నీస్ లో సంచలనాలకు తెరతీసి.. ఔరా అనిపించిన ఆటగాడు.. అనుమానాలకు, సందేహాలకు తావిస్తున్నాడు. దీంతో తన కెరీర్ ముగిసిపోయినట్లేనా అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. సుమారు 14 ఏళ్ల తరువాత కోమా నుంచి తేరుకున్న ఓ అభిమాని తన అభిమాన...

  • Sep 26, 06:33 PM

    సానియా జోడి ఖాతాలో గాంగ్జూ ఓపెన్ మహిళల డబ్సుల్ టైటిల్

    మార్టినా హింగిస్-సానియా మీర్జా మంచి జోరుమీదున్నారు. ఈ ఏడాది వీరికి అత్యద్భుతంగా కలసివస్తుంది. వీరిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరడంతో వరుస టైటిళ్లను సాధిస్తూ ఈ జోడి దూసుకుపోతోంది. వింబుల్డన్, యూఏస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న తరువాత, తాజాగా వీరిద్దరూ చైనాలోని...

  • Sep 22, 06:55 PM

    రఫ్పా నెంబర్ 2 స్థానంతొ అభిమాని షాక్

    సెలబ్రిటీలు మంచి హైప్ రావడానికి ముఖ్యకారణం వారి అభిమానులే. తమ రంగంలో వారు ప్రదర్శించే మెరుగైన ప్రతిభ వారిని దేశ విదేశాలలో ఎందరెండరో అభిమానులకు రోల్ మోడల్ గా చేస్తుంది. తమ అభిమానుల మనస్సుల్లో గుడి కట్టుకునేలా చేస్తుంది. ఎంతలా అంటే...

  • Sep 19, 07:15 PM

    డేవిస్ కప్: పేస్-బొపన్నాల జోడీ పరాజయం

    డేవిస్ కప్ టోర్నమెంటు గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ లో భారత్ స్టార్ షెట్లర్లకు చుక్కెదురైంది. ఇటీవలే యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ సాధించి.. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన లియాండర్...

  • Sep 19, 05:54 PM

    అంచనాలు లేకపోవడమే నా గెలుపుకు కారణం

    ఢిఫెన్సివ్ అటతో పాటు ఒకే తరహా ఆటను నిత్యం ప్రదర్శిస్తున్నాడని విమర్శలు ఎదుర్కోన్న భారత్ బాడ్మింటన్ క్రీడాకారుడు సోమ్ నాథ్ దేవ్ వర్మన్ ఇప్పుడు తన పంథాను మార్చి విమర్శకుల నోళ్లకు తాళం వేయడంతో పాటు తన ఆద్భుతమైన ఆటతో అందరినీ...