టెన్నీస్ ప్రపంచానికి మరో బ్యూటీ గుడ్ బై.. Ana Ivanovic Retires From Tennis at 29

Former world number one ana ivanovic retires from tennis at age 29

Roland Garros, Ivanovic retires, Ivanovic, Dinara Safina, Bastian Schweinsteiger, Ana Ivanovic, Ana Ivanovic Retires, Womens Tennis, Tennis, Sport

Former French Open champion Ana Ivanovic announced her retirement from tennis at the age of 29 because she no longer feels fit enough to compete at the highest level.

టెన్నీస్ ప్రపంచం నుంచి అనా ఇవనోవిచ్ కనుమరుగు..

Posted: 12/29/2016 06:11 PM IST
Former world number one ana ivanovic retires from tennis at age 29

టెన్నిస్ ప్రపంచం నుంచి మరో అందమైన బ్యూటీ.. కనుమరుగు అయ్యింది. నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ బ్యూటీ తాను అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుని అభిమానులను షాక్ ఇచ్చింది. ఎవరా బ్యూటీ టెన్నీస్ ప్లేయర్ అంటే.. సెర్బియాకు చెందిన అనా ఇవనోవిచ్. ఇవాళ అమె తన టెన్నీస్ జీవితానికి గుబ్ బై చెప్పేసింది. 29 ఏళ్లకే అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు పలుకుతూ.. ఈ విషయాన్నిబాధాతప్త హృదయంతో ప్రకటించింది.

ఇప్పటివరకూ తనకు మద్దతుగా నిలిచిన అభిమానులందరీకి ధన్యవాదాలు తెలిపింది. కాగా తాను టెన్నిస్ లో రాణించేందుకు దోహదపడిన తమ దేశ టెన్నిస్ అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది. 2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సాధించడం ద్వారా  గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి సెర్బియా మహిళగా రికార్డులెక్కిన ఇవనోవిచ్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. తాను రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడానికి పెద్దగా కారణం ఏమీ లేదని పేర్కోంది.

తాను అత్యున్నత స్థాయిలో రాణించలేనని కారణంతోనే ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని తెలపింది. అయితే ఇది చాలా కఠిన నిర్ణయమని. కానీ ఆనందంగానే టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నానని పేర్కోంది. తన వయసు ఐదేళ్లు ఉన్నప్పుడే టెన్నిస్ ఆటపై మక్కువ పుట్టిందని. ఇందుకు తన తల్లి దండ్రులు ఎంతో సహకరించారని తెలిపింది. తన స్థాయిని పెంచుకుంటూ నంబవన్ వరకూ ఎదిగానన్నింది. తన కెరీర్లో చాలా ఎత్తులు చూశా. మళ్లీ ఆ స్థాయిని చూస్తానని అనుకోవడం లేదని, అందుకే ఈ వీడ్కోలు నిర్ణయమని అనా ఇవనోవిచ్ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ana Ivanovic  Retires  Serbian  Womens Tennis  Tennis  Sport  

Other Articles

 • China open simona halep seals landmark win over maria sharapova

  చైనా ఓపెన్ నుంచి షరపోవా ఔట్..

  Oct 04 | చైనా ఓపెన్ లో రష్యా టెన్నిస్ క్వీన్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల నిషేధం తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఏదో ఓ దశలో ఇంటిబాట... Read more

 • Us open champion sloane stephens freaks out over bug in hilarious video

  ప్రెస్ మీట్ లో బూటు చూపించిన ఛాంపియన్

  Sep 11 | యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గోని తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన మరో నల్లకలువ బామ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. తన కాలి... Read more

 • Bopanna dabrowski clinch french open mixed doubles title

  ఫ్రెంచ్‌ ఓపెన్‌ తో తొలిబోణీ కొట్టిన బోపన్న

  Jun 08 | భారత స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఎట్టకేలకు తొలిబోణి కొట్టాడు. ఇన్నాళ తన కెరిర్‌లో ఆయనను తీరని ఆశగా వున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో... Read more

 • Rohan bopanna and marcin matkowski march into semi finals

  దుబాయ్ ఓపెన్: సెమీస్ లోకి దూసుకెళ్లిన బొప్పన్న జోడి

  Mar 02 | దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న సత్తాచాటాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన బోప్పన్న టైటిల్... Read more

 • Sania mirza ivan dodig lose australian open mixed doubles final

  అస్ట్రేలియా ఓపెన్ లో సానియా జోడికి నిరాశ

  Jan 29 | భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జా ఆశలు అడియాశలయ్యాయి, అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి ఏడో మేజర్‌ టైటిల్‌ సాధించాలన్న అమెకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా-... Read more

Today on Telugu Wishesh