ఏటీపీ ఛాలెంజర్ ఫైనల్స్ లో పేస్ జోడీ ఓటమి Paes-Begemann lose Tashkent ATP Challenger final

Paes begemann lose tashkent atp challenger final

leander paes, andre begemann, paes, tennis, india tennis, paes tennis, tashkent atp challenger, ATP, Shanghai Masters, shanghai open, shanghai, tennis news, tennis, sports news

India’s Leander Paes and his German partner Andre Begemann went down fighting against local hero Denis Istomin and Mikhail Elgin of Russia in the doubles finals of the ninth edition of the USD 125000 Tashkent ATP Challenger in Uzbekistan

ఏటీపీ ఛాలెంజర్ ఫైనల్స్ లో పేస్ జోడీ ఓటమి

Posted: 10/15/2016 07:38 PM IST
Paes begemann lose tashkent atp challenger final

భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ జోడికి నిరాశే ఎదురైంది. తాష్కెంట్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో పేస్ జోడి పరాజయం పాలైంది. లియాండ్ పేస్, అయన భాగస్వామి అండ్రీ బెజ్జిమెన్ పైనల్ లో ఓటమితో రన్నర్ అప్ గా నిలించింది. ఛాంఫియన్ షిఫ్ లో భాగంగా పురుషుల డబుల్స్ లో పేస్-ఆండ్రీ బెగెమాన్ జంట స్థానిక అటగాడు డెన్నిస్ ఇస్టోమిన్ తన భాగస్వామైన రష్యా అటగాడు మిఖాలి ఎల్గిన్ చేతిలో పరాజయం పాలయ్యారు.
 
తుదిపోరులో పేస్ ద్వయం 4-6, 2-6 తేడాతో ఎల్గిన్-ఇస్టోమిన్ జోడి చేతిలో పరాజయం చెందింది. దాంతో ఈ సీజన్ మూడో ప్రయత్నంలో కూడా టైటిల్ సాధించాలనుకున్న పేస్ కల తీరలేదు. అంతకుముందు విన్సాటాన్-సలేమ్, సెయింట్ పీటర్స్ బర్గ్ ఏటీపీ టోర్నీల్లో కూడా పేస్ జంట ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. కాగా ఏటీపీ ఛాంఫియన్ గా నిలచిన జోడికి  7750 యూఎస్ డాలర్లు బహుమతి అందుకోగా, రన్నర్స్ అప్ 4500 యుఎస్ డాలర్లు ప్రైజ్ మనీ అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leander Paes  Andre Begemann  Tashkent ATP Challenger  final  Tennis  

Other Articles

 • Bopanna dabrowski clinch french open mixed doubles title

  ఫ్రెంచ్‌ ఓపెన్‌ తో తొలిబోణీ కొట్టిన బోపన్న

  Jun 08 | భారత స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఎట్టకేలకు తొలిబోణి కొట్టాడు. ఇన్నాళ తన కెరిర్‌లో ఆయనను తీరని ఆశగా వున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో... Read more

 • Rohan bopanna and marcin matkowski march into semi finals

  దుబాయ్ ఓపెన్: సెమీస్ లోకి దూసుకెళ్లిన బొప్పన్న జోడి

  Mar 02 | దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న సత్తాచాటాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన బోప్పన్న టైటిల్... Read more

 • Sania mirza ivan dodig lose australian open mixed doubles final

  అస్ట్రేలియా ఓపెన్ లో సానియా జోడికి నిరాశ

  Jan 29 | భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జా ఆశలు అడియాశలయ్యాయి, అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి ఏడో మేజర్‌ టైటిల్‌ సాధించాలన్న అమెకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా-... Read more

 • Record breaking champion serena williams hails inspirational venus

  అస్ట్రేలియా ఓపెన్ గెలుపుతో స్టెఫీగ్రాఫ్ రె అధిగిమించిన సెరినా

  Jan 28 | ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్  విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన తుది పోరులో  సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్... Read more

 • Denis istomin knocks six time champ novak djokovic

  అస్ట్రేలియా ఓపెన్ నుంచి జొకోవిచ్ ఔట్..!

  Jan 19 | ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఢిపెడింగ్ ఛాంఫియన్ అనగానే మళ్లి అతనే గెలిచే అవకాశాలు మెండుగా వుంటాయని ప్రత్యర్థి ఆటగాళ్లు కాసింత జాగ్రత్తతో అడతారు. అయితే మరోమారు గ్రాండ్ స్లామ్ సాధించాలని ఎన్నో ఆశలతో... Read more

Today on Telugu Wishesh

porno