Mirza strycova knocked out of women s doubles

us open, us open 2016, 2016 us open, sania mirza us open, us open sania mirza, sania us open tennis, sania mirza, barbora strycova, mirza, strycova, sania mirza and barbora strycova, us open women's doubles quarterfinals, us open 2016, us open, tennis news, tennis

Sania Mirza and Barbora Strycova were beaten 6-7 (3), 1-6 by Caroline Garcia and Kristina Mladenovic in the women's doubles quarter-finals.

యూఎస్ ఓపెన్ లో సానియా జోడీ పరాజయం

Posted: 09/07/2016 07:34 PM IST
Mirza strycova knocked out of women s doubles

యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా జోడీకి ఎదురుదెబ్బ తగిలింది. సానియా మీర్జా (భారత్)-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్స్ లో పరాజయం పాలై వెనుదిరగక తప్పని పరిస్థితి ఎదురైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మ్యాచ్ లో ఫ్రెంచ్ ద్వయం కరోలిన్ గార్సికా-క్రిస్టినా మ్లడెనోవిక్ 7-6, 6-1 తేడాతో సానియా-స్ట్రికోవా జోడీపై గెలుపొందింది.

యూఎస్ ఓపెన్ తొలి మూడు రౌండ్లలో కనీసం ఒక్క సెట్ కూడా కోల్పోని సానియా జోడీ క్వార్టర్స్ లో అనూహ్యంగా సెట్ కూడా నెగ్గకుండా ప్రత్యర్థి జోడీకి మ్యాచ్ కోల్పోయారు. తొలి సెట్లో అద్భుతంగా పోరాడినా సానియా-స్ట్రికోవా రెండో సెట్లో పూర్తిగా తేలిపోయారు. దీంతో యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఫ్రెంచ్ జోడీ కరోలిన్ గార్సికా-క్రిస్టినా మ్లడెనోవిక్ క్వార్టర్స్ లో సానియా జోడీపై నెగ్గి సులువుగా సెమిపైనల్లోకి ప్రవేశించింది.

అంతకుముందు మహిళల టెన్నిస్ డబుల్స్ మూడో రౌండ్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో సానియా-స్ట్రైకోవా జోడీ 6-4, 7-5తో నికోల్ గిబ్స్(అమెరికా)-హిబినో(జపాన్) ద్వయంపై విజయం సాధించింది. అయితే సానియా మిర్జాకు ఈ ఏడాది అంతగా కలసి వస్తున్నట్లు లేదు. గత ఏడాది వరుస విజయాలతో విమర్శకుల నోటికి తాళం వేసిన సానియా.. ఈ ఏడాది మాత్రం కాసింత క్లిష్ట సమయాన్ని ఎదుర్కోంటుంది. ఈ టోర్నీలోనే మిక్సిడ్ డబుబల్స్ లో కూడా సానియా జోడి ఇవాన్ డోడిగ్(క్రోయేషియా) తో కలసి అడి పరాజయం పాలైన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ టోర్నీలో పాల్గోన్న వారిలో సానియా మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లింది. పురుషుల డబుల్స్లో  లియాండర్ పేస్, రోహన్ బోపన్న జంటలు నిష్ర్కమించాయి. లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట 6-2, 5-7, 4-6 తేడాతో స్టెఫానీ రాబర్ట్(ఫ్రెంచ్)- డుడీ సెలా(ఇజ్రాయిల్) జంట చేతిలో పరాజయం చెందగా, మరో మ్యాచ్ లో బోపన్న- ఫెడిరిక్ నీల్సన్(డెన్మార్క్) ద్వయం 2-6, 6-7(5/7) తేడాతో బ్రయాన్ బేకర్(అమెరికా)- మార్కస్ డేనియల్(న్యూజిలాండ్) చేతిలో ఓటమి చెందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  barbora strycova  US Open  Women Doubles  Tennis  

Other Articles

 • Sania mirza ivan dodig lose australian open mixed doubles final

  అస్ట్రేలియా ఓపెన్ లో సానియా జోడికి నిరాశ

  Jan 29 | భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జా ఆశలు అడియాశలయ్యాయి, అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి ఏడో మేజర్‌ టైటిల్‌ సాధించాలన్న అమెకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా-... Read more

 • Record breaking champion serena williams hails inspirational venus

  అస్ట్రేలియా ఓపెన్ గెలుపుతో స్టెఫీగ్రాఫ్ రె అధిగిమించిన సెరినా

  Jan 28 | ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్  విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన తుది పోరులో  సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్... Read more

 • Denis istomin knocks six time champ novak djokovic

  అస్ట్రేలియా ఓపెన్ నుంచి జొకోవిచ్ ఔట్..!

  Jan 19 | ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఢిపెడింగ్ ఛాంఫియన్ అనగానే మళ్లి అతనే గెలిచే అవకాశాలు మెండుగా వుంటాయని ప్రత్యర్థి ఆటగాళ్లు కాసింత జాగ్రత్తతో అడతారు. అయితే మరోమారు గ్రాండ్ స్లామ్ సాధించాలని ఎన్నో ఆశలతో... Read more

 • Former world number one ana ivanovic retires from tennis at age 29

  టెన్నీస్ ప్రపంచం నుంచి అనా ఇవనోవిచ్ కనుమరుగు..

  Dec 29 | టెన్నిస్ ప్రపంచం నుంచి మరో అందమైన బ్యూటీ.. కనుమరుగు అయ్యింది. నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ బ్యూటీ తాను అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుని అభిమానులను షాక్ ఇచ్చింది.... Read more

 • Why did you drop me rohan bopanna asks aita

  డేవీస్ కప్ నుంచి నన్నెందుకు తప్పించారు..?

  Dec 27 | భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేసిన విధానం ఏంటి.. ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జట్టును ఎంపిక చేశారు..? అంటూ భారత ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno