Davis Cup: Not being a favourite helped me, says Somdev Devvarman

Devvarman outplays vesely to help india draw level

somdev devvarman, jiri vesley, davis cup, somdev vesley match, jiri vesley, Not being a favourite helped me, says Somdev, somdev vesley tennis, somdev vesley davis cup, sports news

Somdev Devvarman fired aces — 20 in all — almost at will which helped him stage comebacks at crucial junctures of the game.

అంచనాలు లేకపోవడమే నా గెలుపుకు కారణం

Posted: 09/19/2015 05:54 PM IST
Devvarman outplays vesely to help india draw level

ఢిఫెన్సివ్ అటతో పాటు ఒకే తరహా ఆటను నిత్యం ప్రదర్శిస్తున్నాడని విమర్శలు ఎదుర్కోన్న భారత్ బాడ్మింటన్ క్రీడాకారుడు సోమ్ నాథ్ దేవ్ వర్మన్ ఇప్పుడు తన పంథాను మార్చి విమర్శకుల నోళ్లకు తాళం వేయడంతో పాటు తన ఆద్భుతమైన ఆటతో అందరినీ అకట్టుకున్నాడు. డేవిస్ కప్ ప్రపంచ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భారత కెప్టెన్  సోమ్ దేవ్ ఘనవిజయం సాధించాడు. ప్రపంచ 40 వ ర్యాంక్ ఆటగాడు జిరి వెస్లీని వరుస సెట్లలో మట్టికరిపించి స్కోరును 1-1 గా సమం చేశాడు. చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరీ వెస్లీని.. సోమ్ దేవ్ 7-6, 6-4, 6-3 తేడాతో ఓడించాడు. సుమారు రెండు గంట నలబై నిమిషాల పాటు సాగిన పోరులో సోమ్: దేవ్ విజయం సాధించాడు.

ఈ మ్యాచ్ లో ఘన విజయం  సాధించడం పట్ల  సోమ్ దేవ్ హర్షం వ్యక్తం చేశాడు. తాను ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగినందునే ఈ విజయాన్ని సాధించగలిగానని చెప్పుకోచ్చాడు. అంచనాలు వుంటూ.. ఒత్తిడి కూడా అధికంగా వుంటుదన్న విజయాన్ని అంగీకరించాడు. 'నేను అత్యుత్తమ సర్వీసులతో ఆకట్టుకున్నా. నా కెరీయర్ లో చేసిన ఉత్తమ సర్వీసుల్లో ఇది కూడా ఒకటి. నా ఆటతీరుకు నిబంధనలు కూడా బాగా అనుకూలించాయి. తొలుత కాస్త అలసటకు గురైనా.. తరువాత బాగా ఆడి మ్యాచ్ ను గెలుచుకున్నా. నా విజయంలో 75 శాతం పాయింట్లు సర్వీసుల ద్వారానే రావడం నిజంగా సంతోషంగా ఉంది' అని సోమ్ దేవ్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somdev devvarman  jiri vesley  devis cup  favourite  

Other Articles