US Open 2015: Sania Mirza, Rohan Bopanna enter pre-quarters

Sania mirza rohan bopanna win in us open doubles

us open, us open 2015, us open results, us open doubles, sania mirza, rohan bopanna, leander paes, sania, us open fixtures, us open 2015 schedule, tennis news, tennis

Sania Mirza-Martina Hingis, who had won at Wimbledon, thrashed Bacsinszky and Chuang 6-1 6-1 in a match that lasted an hour.

యుఎస్ ఓపెన్: సానియా, బొప్పనా జోడీల ముందంజ

Posted: 09/06/2015 07:29 PM IST
Sania mirza rohan bopanna win in us open doubles

యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్లో భారత టెన్నిస్ స్టార్స్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జోడీ ముందంజ వేసింది. ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాకింగ్ లో నెంబర్ వన్ గా కోనసాగుతున్న సానియా మిర్జా.. తన భాగస్వామి మార్జినా హింగిస్ తో కలసి ప్రీక్వార్టర్ లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా, మార్టినా హింగీస్ 6-1 6-1 స్కోరుతో టిమియా బస్కిజ్కీ (స్విట్జర్లాండ్), చియా జంగ్ చాంగ్ (చైనీస్ తైపీ)పై సునాయాసంగా విజయం సాధించారు.

మరోవైపు, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న జంట కూడా ముందుకు దూసుకువెళ్లింది. రోహన్ బోపన్న జోడీ కూడా యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో ప్రీక్వార్టర్స్లో ప్రవేశించారు .తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా)తో కలసి  6-3 7-6 (4/7)తో మారియస్ ఫిర్స్టెన్బర్గ్ (పోలాండ్), శాంటియగొ (మెక్సికో)ను ఓడించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina mirza  indian tennis star  US open  Pre-Quarters  

Other Articles