Sania Mirza to be Given Rajiv Gandhi Khel Ratna Award

Tennis ace sania mirza sister anam mirza engament fixed

Sania Mirza sister anam mirza engaged, sania mirza, anam mirza, akbar rasheed, Rajiv khel ratna, tennis star, AITA, Wimbledon, tennis star sania mirza, Rajiv Gandhi Khel Ratna, Sania Mirza, Sania Mirza Khel Ratna, Khel Ratna award, Sania Mirza for Khel Ratna award, sports ministry, Vikas Gowda, Sardar Singh, Sania Mirza, Rajiv Gandhi Khel Ratna, Martina Hingis, AITA, Wimbledon, tennis news

Sania Mirza sister anam mirza engagement done, marrigae to be held next month with hyderabad business man akbar rasheed.

సానియా ఇంట ఆనందాల హరివిల్లు..!

Posted: 08/12/2015 07:29 PM IST
Tennis ace sania mirza sister anam mirza engament fixed

హైదరాబాద్ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా నివాసంలో ఆనందాలు హరివిల్లు వెల్లివిసిరింది. దేశంలోని క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును సానియా మిర్జాకు అందించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిన రోజునే సానియా మిర్జా సోదరి ఆనం మిర్జా పెళ్లి ఖారరైంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అక్బర్‌ రషీద్‌తో... సెప్టెంబర్‌ 16న ఆనం మీర్జా నిఖా (వివాహం) జరగనుంది. దీంతో సానియా ఇంటి పెళ్లి సందడి నెలకొంది.

వధువు ఆనం మీర్జా షాపింగ్‌ కోసం ఇప్పటికే ముంబై వెళ్లిందని సమాచారం. ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా, అబూ సందీప్‌... ఆనం మీర్జా వెడ్డింగ్‌ డ్రెస్‌ను సెలక్ట్‌ చేయనున్నారు. ఆనం మిర్జా హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తిచేశారు. అటు సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, ఇటు ఆనం మిర్జాకు పెళ్లి కుదరడంతో రెండు సంబరాలతో సానియా ఇంట ఆనంతం వెల్లివిరుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  anam mirza  akbar rasheed  Rajiv khel ratna  tennis news  

Other Articles