Richard Gasquet admits: ‘I’m the worst’

I m the wimbledon worst richard gasquet

straight-sets rout, last-four run, semi-final opponent, seven-time winner, last-four line-up, grand slam, singles quarter-finals, worst player, shock appearance, Frenchman admits, grasscourt outing, match points, ,Paris,,France, ,,,United States of America, All England Club, Roger Federer, Richard Gasquet, Rafael Nadal, Novak Djokovic, Andy Murray, Patrick Stack, Grigor Dimitrov, Wally Masur, Stan Wawrinka

RICHARD Gasquet admits it — he is the tennis equivalent of the worst house in the best neighbourhood.

ఆ నలుగురిలో.. నేను చెత్త అటగాడిని..

Posted: 07/09/2015 10:06 PM IST
I m the wimbledon worst richard gasquet

ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్స్ కు చేరిన టెన్నీస్ అడగాడు రిచర్డ్ గాస్కెట్ తనను తాను ఓ చెత్త ఆటగాడిగా అభివర్ణించుకున్నారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్స్ లోకి ప్రవేశించిన నలుగురు ఆటగాళ్లలో అందరు దిగ్గజాలేనని, అయితే మాత్రమే ఓ చెత్త ఆటగాడినని చెప్పుకోచ్చాడు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రెంచ్ ఓపెన్ 2015లో ఛాంపియన్ వావ్రింకాపై 6-4, 4-6, 3-6, 6-4, 11-9 తేడాతో గెలుపోందిన ఆయన తనను తాను చెత్త ఆటగాడిగా అభివర్ణించు

వావ్రింకాపై మూడు గంటలపై సాగిన సుదీర్ఘ పోరులో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిచ్, అండీ ముర్రెలు దిగ్గజ ఆటగాల్లని, వారితో పోలిస్తే తాను సాధరణ ఆటగాడినని తనను తాను తక్కువగా చేసుకుని చెప్పాడు. గాస్కెట్ ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీఫైనల్స్ లోి ప్రవేశించాడు. రేపు జరగనున్న సెమీస్ లో ఆయన జోకోవిచ్ తో తలపడనున్నాడు. ఫెదరర్ 7 సార్లు టైటిల్ ను గెలువగా, 2013, 2014లలో ముర్రె, జోకోవిచ్ లు ఛాంపియన్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఎలాగైనా జోకోవిచ్ పై నెగ్గి ఫైనల్స్ లోకి ప్రవేశించాలన్నదే తన ముందున్న లక్ష్యమని గాస్కెట్ పేర్కోన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wimbledon  worst player  : Richard Gasquet  

Other Articles