ఈ ఏడాది మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ గెలవుపైనే తమ దృష్టంతా వుందని టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా అన్నారు. డానికి కృషి చేస్తున్నానని సానియా చెప్పారు. తన స్విస్ భాగస్వామితో కలసి ఈ...
వరుస విజయాలతో అప్రతిహాతంగా కొనసాగుతున్న విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్ర నెలకొల్పేందుకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్...
వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గురువారం క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో తలపడగా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. లోపేజ్ తో మ్యాచ్ లో...
క్రీడారంగంలో మన ఆణిముత్యాలు మరోసారి మెరిశాయి. బ్యాడ్మింటన్ లో మన దేశ ప్రతిష్టలను ఎగరవేస్తున్న సైనా నెహ్వాల్ కు అరుదైన ఘనత దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో సైనా నెహ్వాల్ కు పద్మ భూషణ్ రావడం అభినందనీయం. ఒలింపిక్...
టెన్నిస్ క్రీడాభిమానులందరికీ షాకింగ్ లాంటి వార్త. ఎంతో ఇష్టంగా తిలకించే టెన్నిస్ పోటీలు కూడా ఫిక్సింగ్ కుంభకోణం జరిగిందన్నదే ఈ వార్తల సారాంశం. ఒకప్పుడు క్రికెట్, ఒలింపిక్ క్రీడలను కుదిపేసిన ఫిక్సింగ్ భూతం, టెన్నిస్ రంగంలో కూడా తన ప్రభావాన్ని చూపిందని,...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మానవత్వం వెల్లివిరిసింది. ప్రపంచ స్థాయి క్రీడాకారుడు. అందులోనూ అడుతున్నది గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. ఏ క్రీడాకారుడికైనా తన ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలన్న ఆలోచనలే మది నిండి వుంటాయి. ఆ సమయంలో దేని గురించి...
నిన్నటి దాకా కేవలం క్రికెట్ వరకు మాత్రమే ఉంది అనుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ టెన్నిస్ లో కూడా ఉన్నట్లు తేలింది. టెన్నీస్ క్రీడాభిమానాలు. మొత్తం 16 మంది క్రీడాకారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత దశాబ్దకాలంగా టాప్ 50లో ఉంటున్న ఈ క్రీడాకారులపై...
భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ రికార్డును నెలకోల్పింది. గత ఏడాది నుంచి ప్రారంభమైన సానియా వరుస విజయాల జోరు అప్రతిహాసంగా కోనసాగుతూ.. ఈ ఏడాదిలో కూడా అజేయంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో సానియా మరో...