grideview grideview
  • May 09, 05:28 PM

    హోమాలలోని రకాలు.. వాటి ఫలితాలు!

    హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం ప్రాచీనకాలం నుంచే హోమాలను నిర్వహించుకోవడం ఒక ఆచారంగా అమలులో వుంది. దోషాలు, శాపం నుంచి విముక్తి పొందడం కోసం, సంతోషంగా జీవితాన్ని గడపడం కోసం, కష్టనష్టాలను అధిగమించేందుకు, సంతానం కలగడం వంటి రకరకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి...

  • May 06, 05:27 PM

    పాదరస శివలింగాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

    హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం శివుని లింగాలు చాలా రకాలు వున్నాయి. వాటన్నింటినీ ఆధ్యాత్మికంగా ఆదరిస్తూ.. పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి వుంటుంది. అటువంటి శివలింగాలలో పాదరస శివలింగం కూడా ఎంతో ముఖ్యమైంది....

  • Apr 25, 06:08 PM

    కలశం అంటే ఏమిటి? దానిని ఎందుకు పూజిస్తారు?

    హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో, ఇంకా ఇంతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారుచేసి, పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న జడ శరీరానికి ప్రతీకగా పేర్కొంటారు. అందువల్లే ఇది...

  • Apr 23, 07:13 PM

    అక్షతల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?

    హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఏదైనా ఒక మంచి కార్యంలోగానీ లేదా వివాహ శుభకార్యాలలోగానీ వధూవరులపై పెద్దలు అక్షతలు చేసి ఆశీర్వదించడం ఒక ప్రాచీన ఆచారం. అంతేకాదు.. దేవాలయాలలో కూడా పూజారులు మంత్రాక్షలతో ప్రతిఒక్కరిని దీవిస్తారు. సాధారణంగా ‘‘అక్షతలు’’ అనే మాట ‘‘అక్షింతలు’’...

  • Apr 19, 12:24 PM

    వాస్తుప్రకారం పడకగది ఎలా వుండాలి?

    సహజంగా ప్రతిఒక్కరు తమ ఇళ్లల్లో ఒక ప్రత్యేక గది (పడక గది)ని నిర్మించుకుంటారు. వాస్తుప్రకారం ఇల్లు నిర్మాణం బాగున్నప్పటికీ, తరుచుగా ఆచరించాల్సిన నియమాలు, సంప్రదాయాలను ప్రతిఒక్కరు మర్చిపోతుంటారు. ఇల్లు అలంకరణ బాగానే వున్నప్పటికీ.. లోపలున్న పడక గది గురించి అంతగా పట్టించుకోరు....

  • Apr 17, 02:54 PM

    రుద్రాక్షమాలను ధరించుకోవడం వల్ల కలిగే లాభాలు

    హిందూ శాస్త్రాల్లో, పురాణాలలో రుద్రాక్షకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే.. రుద్రాక్ష శక్తిభరితమైందే కాదు.. ఔషదీగుణాలు కూడా కలిగి వుంటుంది. అందుకే పూర్వం రుషులు కూడా రుద్రాక్షతో తమ శరీర శోభన వృద్ధి చేసుకున్నారు. వీటిని కేవలం మనుష్యులే కాదు.. దేవతలు...

  • Apr 15, 02:56 PM

    జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు

    ప్రతిఒక్కరు తమ ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో నైవేద్యంగా కొన్ని పళ్లను వుంచుతారు. వాటితోపాటు కొన్ని పూలను ఇంకా ఇతర సామాగ్రీలను కూడా వుంచుతారు. అయితే కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని...

  • Apr 11, 04:21 PM

    వాస్తుశాస్త్రం ప్రకారం కిటికీల నిర్మాణం ఎలా వుండాలి

    వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటే... జీవితంలో ప్రతిక్షణం మంచి సంఘటనలు ఎదురవుతాయి. ఎటువంటి ఆపదలు, సమస్యలు, చిక్కుల్లో పడే అవకాశం వుండదు. పైగా ఆరోగ్యవంతంగా, నిత్యం ఉల్లాసంగా - ఉత్సాహంగా జీవితాన్ని గడపవచ్చు. సాధారణంగా వాస్తుశాస్త్రాలు తెలిసివారు...