టమోటో
టమోటోలో కూరగాయల్లోనే అధిక రోగనిరోధక శక్తిని కలిగి వుంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికట్టడంలో దోహదపడుతుంది. ఇందులో వుండే విటమిన్స్ ఏ, ఈలు కళ్లకు, చర్మానికి రక్షణ కల్పిస్తాయి. టమోటాను సాధారణంగా బ్యూటీపార్లర్ లో ఫేస్ మాస్కుల్లో ఉపయోగిస్తారు.