Minister danam nagender fire on ashok babu

danam nagender, minister danam nagender, danam, danam nagender fire on ashokbabu, apngos president ashok babu, danam fire on ashok babu,t-bill, assembly meetings, labor minister danam nagender, digvijay singh, digvijaysingh visit hyderabad, bifurcation of ap, telangana, telangana issue, telangana bill, congress party, political news, latest telugu news, breaking news, headlines

minister Danam Nagender fire on ashok babu, Danam Nagender fire on ashok babu

దిగ్విజయ్ రాక- బాబు నోరుమూసుకో : దానం

Posted: 12/12/2013 03:44 PM IST
Minister danam nagender fire on ashok babu

ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి చేరుకోనున్నారు. రెండ్రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారు. శుక్రవారం రాత్రి తిరిగి ఢిల్లీకి వెళతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

 

సమైక్యవాదం వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలతో పాటు విభజనకు సహకరిస్తున్న ఇతర పార్టీల నాయకులతో దిగ్విజయ్ ఈ రెండ్రోజులూ చర్చలు సాగించనున్నారని తెలిసింది. విభజన బిల్లుపై చర్చ సాఫీగా, సజావుగా ముగింపచేసి ఎక్కువమంది మద్దతు పలికేలా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేయనున్నారు.

 

దానం ఫైర్

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను సమైక్యవాదులు అడ్డుకోవడంపై మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అనడానికి అశోక్ బాబు ఎవరంటూ మంత్రి దానం ప్రశ్నించారు. అశోక్ బాబు ఒక ఉద్యోగ సంఘం నేతగా వాళ్ల సమస్యలనే ప్రస్తావించాలే కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని దానం అన్నారు. హైదరాబాద్ పై అందరికి సమానంగా హక్కు ఉందని దానం అన్నారు.

 

మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి .. .పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీలో కీలక పదవులు పొందిన జేసీ ఇప్పుడు సోనియాను విమర్శించటం తగదన్నారు. ఎవరైనా సోనియాని విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more