Bollywood actress sonam kapoor says pakistan blood blowing in my body

sonam kapoor, sonam kapoor latest news, sonam kapoor hot photo shoot, sonam kapoor khoobsurat movie, sonam kapoor movies, sonam kapoor anil kapoor, sonam kapoor bikini photos, pakistan actor fawad khan

bollywood actress sonam kapoor says pakistan blood blowing in my body which creates sensation in bollywood

సోనమ్ కపూర్ లో పాకిస్తాన్ ‘‘ఉడుకు’’ రక్తం!

Posted: 09/19/2014 04:35 PM IST
Bollywood actress sonam kapoor says pakistan blood blowing in my body

బాలీవుడ్ అగ్రనటుడు అనీల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ వ్యవహారం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె తీరు చూస్తుంటే పూర్తిగా పాకిస్తానీ అమ్మాయిలా మాట్లాడుతోందని... వాళ్లకోసం ఈ అమ్మడు ప్రత్యేకంగా కొన్ని కార్యకలాపాలను కూడా నిర్వహిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. తనలో పాకిస్తానీ రక్త ప్రవహిస్తోందని ఈ ఆరడుగుల సుందరి బహిరంగంగా వ్యాఖ్యానాలు కూడా చేసేస్తోంది. అంటే.. తాను ఒక పాకిస్తానీ అమ్మాయినేనంటూ చెప్పకనే చెప్పేస్తోందన్నమాట! అయతే ఇన్నాళ్లవరకు ఈ విషయంపై నోరుమెదపని సోనమ్.. సడెన్ గా ఇలా ఎందుకు వ్యవహరిస్తుందోనన్నదే మీ సందేహం! అబ్బే.. అదేం లేదండి.. తాను తాజాగా నటించిన చిత్రాన్ని ప్రమోట్ చేసుకునే పనిలో వున్న ఈ తార.. ఇలా పాకిస్తానీ అమ్మాయిలా సరికొత్త అవతారమెత్తింది.

అమ్మాయిలకు ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచిన సోనమ్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘‘ఖూబ్ సూరత్’’! ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దీనిని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తూనే వస్తున్నారు. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు రకరకాల విధాలుగా ప్రమోషన్ చేస్తూనే వున్నారు. ఇక సోనమ్ కపూర్ కు ఇంతవరకు సరియైన హిట్ లభించకపోవడంతో ఈ సినిమాతోనైనా భారీ విజయాన్ని సాధించాలనే ఆశతో ఆమె కూడా ప్రమోషన్ పనిలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ఇండియాలో రకరకాల ప్రచారాలు చేసుకుంటూ తిరిగిన ఈ భామ.. ఇప్పుడు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. అక్కడ కూడా విజయాన్ని అందుకోవాలని ఫిక్స్ అయిన ఈ అమ్మడు.. తన కో-స్టార్, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ తో కలిసి ప్రచారాలు చేయడం మొదలుపెట్టేసింది. ఈ ప్రచారనేపథ్యంలోనే భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతమైన అత్తారీలో యూనిట్ పర్యటించింది.

ఈ పర్యటన సందర్భంగా సోనమ్ కపూర్ పాక్ సైనికులతో కరచాలనం చేసి బాగానే మురిసిపోయింది. ఆ నేపథ్యంలోనే ఈ అమ్మడు మాట్లాడుతూ.. తనకు ఒకసారి పాకిస్తాన్ వెళ్లాలని వుందంటూ తన ఆకాంక్షను వారితో వెల్లడించింది. పాక్ భూభాగంలోకి అడుగుపెట్టేందుకు అనుమతించాలని సైనికులను అడిగానని.. అయితే అందుకు వారు నిరాకరించారని తెలిపింది. దీంతో నిరాశకు గురైన ఈ భామ.. తనలో కూడా పాకిస్తాన్ రక్తమే ప్రవహిస్తోందని పేర్కొంది. తన నానాజీ (తాతయ్య-తల్లి తరపు), దాదాజీ (తాతయ్య-తండ్రి తరపు) పాక్ లోని పెషావర్ కు చెందిన వారని తెలిపిన ఆమె.. తనను పాకిస్తాన్ లో అడుగుపెట్టేందుకు అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonam kapoor  khoobsurat movie  india pakistan border  anil kapoor  fawad khan  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more