సినిమా హీరోయిన్లు, ఐటెం గర్ల్స్ వెండితెర పై అవకాశాలు కానరాకుండా పోతున్న టైంలో తనలో ఉన్న ఏదో ఒక టాలెంటును బయటకు తీస్తున్నారు. హీరోయిన్లు ఐటెం గర్ల్స్ గా, ఐటెం గర్ల్స్ సింగర్స్ గా అవతారం ఎత్తుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చి చేరింది హాట్ ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్.
ఇప్పటి వరకు దాదాపు వంద సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడమ కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందాలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన ఈ ఐటెం బాంబ్ త్వరలో సింగర్ అవతారం ఎత్తబోతుంది. ప్రస్తుతం ఈమె పాప్ సింగర్ మాదిరి ఓ పాటను తయారు చేస్తుంది. ఆ పాటను స్వయంగా తాను పాడటమే కాకుండా, దానికి తగ్గట్లు అదిరిపోయే స్టెప్ప్ కూడా వేస్తుందట.
మరి కొన్ని రోజుల్లో ఈ అమ్మడు ఆ పాటను విడుదల కూడా చేయబోతుంది. ఈ పాట పై అమ్మడు స్పందిస్తూ... ఇదొక ఎలక్ట్రానిక్ డాన్స్ నెంబర్. తెలుగు - ఇంగ్లీష్ మిక్సింగ్ భాషల్లో ఉంటుందని, అందులో నా స్టెప్స్, షేకింగ్స్ చూస్తే అందరు ఆశ్చర్యపోతారని, తాను హాలీవుడ్ సింగర్ షకీరా లేదా బియాన్సె లాగా అవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. అయినా ఏదో తన నోటికి వచ్చినట్లు పాడేసి హాలీవుడ్ సింగర్‌ని అవ్వాలనుకోవడం అత్యాశే అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more