UPCOMING Movies

ఆటోనగర్‌ సూర్య

నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'ఆటోనగర్‌ సూర్య' రిలీజ్ ఎప్పుడా అని అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సమాజంలో జరిగే చెడుని రూపుమాపడమే సూర్య లక్ష్యం. దీనికోసం ఆ చెడుకి కారణమైన వారిని వేటాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వాళ్లని సమాజానికి దూరం చేస్తేనే చెడుని అంతం చెయ్యొచ్చనేది అతడి ఆలోచన. ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాలేమిటి అనేది తెరపైనే చూడాలంటున్నారు దేవాకట్టా.