Chiranjeevi scraps Koratala Siva's script! చిరు-కొరటాల సినిమాకు బ్రేక్.?

Chiranjeevi scraps koratala siva s script

chiru kotatala new project, chiru kotatala new project stopped, chiru kotatala new project breaks, koratala siva, chiranjeevi, pre-production work, production unit clarity, tollywood, movies, entertainment

Filmmaker Koratala Siva who has been working on a script for the past few months for megastar Chiranjeevi, has to start all over again! Courtesy Chiru scrapping his script.

చిరు-కొరటాల సినిమాకు బ్రేక్.?

Posted: 01/21/2019 08:02 PM IST
Chiranjeevi scraps koratala siva s script

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి చిత్ర ఘూటింగ్లో బిజీగా వున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం కూడా పాఠకులకు, మెగా అభిమానులకు తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక ఎవరో తెలియాల్సి ఉంది.

కాగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పనులు ఆగిపోయాయని ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని కొరటాలను చిరు అడిగినట్లు రాశారు. ఈ వార్తల్ని నిర్మాణ సంస్థలు సోమవారం ఖండించాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీసేందుకు చిరు, కొరటాల సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాయి.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ తేజ్ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాణ యూనిట్‌ ప్రయత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more