Delay in CG work postpones Taxiwala ‘టాక్సీవాలా’ టైం చేరుకునేనా.?

Vijay devarakonda s taxiwala out of summer race

Vijay Devarkonda, taxiwala, promos, release date, graphis, summer race, Vijay Devarakonda, Taxiwala, Taxiwala release date, Taxiwala updates, Vijay Devarakonda news, Vijay Devarakonda updates, Vijay Devarakonda next movie, Taxiwala release date, Taxiwala new, Taxiwala budget, tollywood, movies, entertainment

young dynamite Vijay Devarkonda pinned all of his hopes on "Taxiwala". But the film's teaser and trailer haven't generated huge attention and that is where the team is in confusion.

వేసవి రేసులో ‘టాక్సీవాలా’ వున్నాడా..?

Posted: 05/08/2018 06:02 PM IST
Vijay devarakonda s taxiwala out of summer race

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న విజయ్ దేవరకొండ.. అదే ఊపుతో మరో సక్సెస్ ను కూడా అందుకోవాలని మాస్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోవాలని ఉబలాటపడుతున్నా అందుకు మాత్రం బ్రేకులు పడ్డాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయమవుతూ.. విజయ్ దేవరకొండ హీరోగా రూపోందుతున్న చిత్రం 'టాక్సీవాలా' వేసవి రేసు నుంచి తప్పుకోనుందా..? అంటే అవుననే సందేహాలే వినబడుతున్నాయి.

మే తొలివారంలో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పిన టాక్సీవాలా.. చివరకు ఆ తేదికి రాలేకపోయాడు దీంతో మే 18న వచ్చేస్తున్నాను అంటూ టైం కూడా చెప్పి.. మరోమారు కూడా నిరాశపరుస్తున్నాడు. అయితే ఆ రోజున కూడా తాను ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. హడావిడిగా కానిచ్చేస్తే క్వాలిటీ ఉండదనే ఉద్దేశంతో, ఈ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.  

ఫలితంగా వేసవి రేసులో వున్నానని చెప్పిన టాక్సీ వాలా వాయిదాలతో టాక్సీ నెట్టుకుంటూ వస్తున్నాడు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన తరువాతనే రిలీజ్ డేట్ ను ప్రకటించాలనే నిర్ణయానికి చిత్ర నిర్మాణ సంస్థ వచ్చిందని టాక్.  టాక్సీ డ్రైవర్ కి .. ఒక దెయ్యానికి మధ్య నడిచే అసక్తికరమైన కథ ఇది. అందువలన చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఈ సినిమాను చూడవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మాళవిక నాయర్ .. ప్రియాంక జవాల్కర్ నటించిన సంగతి తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Devarkonda  taxiwala  promos  release date  graphis  summer race  tollywood  movies  entertainment  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more