Deepika-Ranveer Three More Films Deal with Bhansali | పద్మావత్ లొల్లి.. అయినా ఆయనతోనే మరో ఆరేళ్లు..?.

Deepika and ranveer in bhansali direction

Ranveer Singh, Deepika Padukone, Sanjay Leela Bhansali, Bhansali Ranveer Deepika, Deepika Sanjay Leela Bhansali Movies

Ranveer Singh Deepika Padukone sign three-film deal with Sanjay Leela Bhansali. They may continue 6 more years for upcoming movies.

భన్సాలీతో దీపిక-రణ్ వీర్.. మరో మూడు చిత్రాలు?

Posted: 02/15/2018 06:51 PM IST
Deepika and ranveer in bhansali direction

బాలీవుడ్ భారీ సెట్టింగుల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి రణ్ వీర్ -దీపికలంటే ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే వరుసగా తన చిత్రాల్లో ఈ లవ్ బర్డ్స్ నే రిపీట్ చేస్తూ వస్తున్నాడు. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలు చేశాడు. అయితే పద్మావత్ ఎఫెక్ట్ మూలంగా ఇక ముందు ఆయనతో సినిమాలు చేసేందుకు వీరిద్దరూ సుముఖంగా లేరనే ఓ వార్త ఆ మధ్య చక్కర్లు కొట్టింది.

కానీ, అదే వార్తను ఖండిస్తూ బాలీవుడ్‌లో ఇపుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. వారిద్దరూ కలిసి ఆయన దర్శకత్వంలోనే మరో మూడు చిత్రాల్లో నటించనున్నారట. దీనికి సంబంధించి వారి మధ్య డీల్ కూడా కుదిరిందని బాలీవుడ్ ట్రేడ్ ఇన్‌సైడర్ ఒకరు చెప్పినట్లు 'ఆసియన్ ఏజ్' అనే పత్రిక ఉటంకించింది. వారిద్దరి నటన మాత్రమే కాక ప్రొఫెషన్ పట్ల వారి అంకితభావానికి ఆయన ఫిదా అయిపోయారని, అందుకే వారితో మళ్లీ కలిసి పనిచేయాలని ఆయన డిసైడ్ అయ్యారని ఆ కథనం పేర్కొంది. మరో ఆరేళ్లలో ఆ మూడు చిత్రాలు రానున్నాయనే తెలుస్తోంది.

పద్మావత్ సినిమా షూటింగ్‌కు, ఆ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు వారు ఎంతో సహనంతో సహకరించడం భన్సాలీకెంతో నచ్చిందట. అందువల్ల వారిద్దరితో ఆరేళ్ల పాటు మూడు సినిమాలకు ఆయన డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. మరోవైపు షారూఖ్, సల్మాన్ లాంటి టాప్ స్టార్లతో చెయ్యకూడదని భన్సాలీ ఫిక్సయ్యాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more