Thaman finalized for NTR-Trivikram Movie | అనిరుధ్ ను తీసేశారు, దేవీ వద్దనుకున్నారు.. అతన్ని ఫిక్స్ చేసేశారు!

Trivikram for ntr trivikram movie

NTR 28, SS Thaman, Trivikram Srinivas, NTR Trikram Music, NTR Trivikram, NTR SS Thaman, Thaman for NTR28

NTR 28th Movie Music Director Finalized. Young Tiger NTR’s next project will be directed by Trivikram Srinivas.Makers have finalized SS Thaman as the film’s music composer. Initially Anirudh Ravichander was roped in for this project. But, due to unknown reasons he has been replaced.he pre production work is currently on and the regular shooting will commence from March 26th

ఎన్టీఆర్-త్రివిక్రమ్.. థమన్ ను ఫిక్స్ చేసేశారా?

Posted: 02/13/2018 06:12 PM IST
Trivikram for ntr trivikram movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. మార్చి 26 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ అందుతోంది.

ఎస్ ఎస్ థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసేసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. మొదటగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ను అనుకున్నారు. అయితే కారణం ఏంటో తెలీదుగానీ ఆ ప్లేస్ లో ఇప్పుడు థమన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యలో దేవీ పేరు వినిపించినప్పటికీ.. ఎందుకనో ఛాయిస్ థమన్ వైపు వెళ్లిందని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం థమన్ మంచి జోరు మీద ఉండటమే అందుకు కారణం కావొచ్చు. పాపులర్ సినిమాటోగ్రఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యం, ఏఎస్ ప్రకాశ్ లు ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more