Rajamouli Multi Starrer Budget estimation out | గ్రాఫిక్స్ లేవు. రెమ్యునరేష్ కలపలేదు.. అయినా 90 కోట్లా?

Rajamouli multi starrer budget

SS Rajamouli, NTR, Ram Charan, Multi Starrer, NTR Ram Charan, NTR Ram Charan Movie Title, Rajamouli Iddaru Iddare

SS Rajamouli Multi Starrer with Ram Charan Confirmed Few Days Back, Now budget estimation revealed with 90 Crores for Just Action Entertainer. It also heard that Rajamouli Fixed Iddaru Iddare Title to Ram Charan, NTR Multistarrer. But, Any details not officially confirmed.

రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ లెక్కలు

Posted: 01/17/2018 01:38 PM IST
Rajamouli multi starrer budget

ఎన్టీఆర్ .. రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ మాటేమోగానీ.. రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇద్దరూ ఇద్దరే అని టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే.. బడ్జెట్ కు సంబంధించి ఓ అంచనాకు కూడా వచ్చేశారన్న వార్త చక్కర్లు కొడుతోంది.

తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ఒక రఫ్ ఎస్టిమేట్ లిస్ట్ ను నిర్మాతలకు ఇచ్చాడట. ఆ లిస్ట్ ప్రకారం .. 90 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం. అయితే ఇందులో రాజమౌళి .. ఎన్టీఆర్ ... చరణ్ ల పారితోషికాలు లేవు. మిగతా ఖర్చులన్నీ కలుపుకుని ఈ మొత్తం అవుతాయని రాజమౌళి చెప్పినట్టుగా సమాచారం.

కానీ, ఓ మాములు కమర్షియల్ సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్ అవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. పైగా సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ కూడా ఉండబోవని స్వయంగా రాజమౌళినే ప్రకటించాడు. అలాంటప్పుడు ఇంత బడ్జెట్ లెక్క నిజమన్నది సబబు కాదని.. అసలు ఈ వార్తలో వాస్తవం లేదని కొందరు కొట్టిపడేస్తున్నారు. అయితే యాక్షన్ సీన్సే ఒక రేంజ్ లో ఉంటాయట. అందువలన ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని మరికొందరు అంటున్నారు.

ఏదిఏమైనా కథను ఓకే చేసిన రాజమౌళి, స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తుడటం మాత్రం ఇద్దరు హీరోల అభిమానుల్లో సంతోషం నింపుతోంది. అన్ని కుదిరితే 2018 దసరాకి ఈ సినిమా క్లాప్ కొట్టించుకునే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more