Pawan and Venky again Multi-Starrer | మళ్లీ బాలీవుడ్ రీమేక్ లో పవన్-వెంకీ.. త్రివిక్రమ్ డైరెక్షన్ కాదా?

Venky pawan again multi starrer

Venkatesh, Pawan kalyan, Director Trivikram Srinivas, Jolly LLB 2 Remake, Haarika & Hassine Creations, Venky Pawan Multi-Starrer

Venkatesh again team up with Pawan Kalyan. Both plan for Jolly LLB 2. Trivikram already penned for this movie.

వెంకీ-పవన్.. మళ్లీ రీమేక్ లోనేనా?

Posted: 12/20/2017 02:16 PM IST
Venky pawan again multi starrer

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ కి ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వెంకీ తర్వాతి చిత్రం గురించి ఓ అప్ డేట్ అందుతోంది.

మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ కు ఆజ్యం పోసిన వెంకీ మరోసారి ఆ ప్రయత్నంలో ఉన్నట్లు వార్త అందుతోంది. గతంలో వెంకీ పవన్ తో కలిసి గోపాల గోపాల చిత్రంలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మరోసారి జత కట్టబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

కొన్నాళ్ల క్రితం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు వెంకీతో ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అది జాలీ ఎల్ ఎల్ బీ 2 అనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్లు త్రివిక్రమ్ మార్పులు చేయబోతున్నాడంట. అయితే ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం కాకుండా కేవలం స్టోరీ మాత్రమే అందిస్తాడని చెబుతున్నారు.  అంతేకాదు ఇందులో పవన్ తో ఓ కీలక పాత్ర చేయించబోతున్నాడనే రూమర్ చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more