Balayya's Next Fantasy Story under Senior Director | బాలయ్యతో ఆయన ఫాంటసీ మూవీనా?

Balayya fantasy story with senior director

SV Krishna Reddy, Balakrishna, Balakrishna 103 Movie, Balakrishna SV Krishna Reddy, Balayya Fantasy Movie, SV Krishna Reddy New Movie, SV Krishna Reddy Fantasy Movie

SV Krishna Reddy to direct Balakrishna after Jaya Simha. Krishna Reddy has apparently pitched a fantasy subject to Balakrishna,” adds the source.

బాలయ్యతో ఎస్వీ కృష్ణారెడ్డి ఫాంటసీ స్టోరీ?

Posted: 12/07/2017 02:39 PM IST
Balayya fantasy story with senior director

ఓ టైప్ ఆఫ్ కామెడీ, ఎమోషనల్ చిత్రాలతో అలరించిన సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. యమలీల 2 ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం. అది పెద్దగా ఆడలేదు కూడా. అయితే ఇప్పుడు ఆయనకు మరో బంపరాఫర్ తగిలినట్లు చెప్పుకుంటున్నారు.

వందో చిత్రం తర్వాత జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సీనియర్ నటుడు బాలకృష్ణ. ఒక సినిమా పూర్తికావడమే ఆలస్యం .. మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. ఇప్పుడు 'జై సింహా' షూటింగ్ పూర్తికాగానే .. తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉండటంతో ఈ గ్యాప్ లో మరో చిత్రం చేయబోతున్నారని టాక్. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వినిపించిన కథ నచ్చటంతో ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలో బాలకృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి 'టాప్ హీరో' చిత్రం చేసినప్పటికీ అది పెద్దగా ఆడలేదు. అయితే ఎన్నో కుటుంబ కథా చిత్రాలను అందించిన కృష్ణారెడ్డి .. ఓ ఫాంటసీ కథతో రాబోతున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more