Legal Actions against Spyder Collections Negative Talk | స్పైడర్ వసూళ్లు.. నెగటివ్ గా మాట్లాడితే కేసా?

Spyder movie talk legal actions

SPYder Movie, Negative Talk, Movie Collections, Legal Actions, Mahesh Babu, Spyder Flop Talk, Spyder Movie Legal Risk

Spyder Movie Collections. Legal Action against who speaks on negative talk on movie.

స్పైడర్ టాక్ పై లీగల్ చర్యలు?

Posted: 10/09/2017 05:20 PM IST
Spyder movie talk legal actions

స్పైడర్ సినిమా టాక్ సంగతి పక్కన పెడితే 12 రోజుల్లో 150 కోట్లు వసూలు చేసి విమర్శకుల నోళ్లు మూయించింది. అయితే ఈ మధ్య చిత్రాల భాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో కొందరు ఫేక్ వసూళ్లంటూ గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో స్పైడర్ కూడా అదే కోవలోకి చెందుతుందంటూ కొందరు కామెంట్లు చేశారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించినట్లు సమాచారం.

`స్పైడ‌ర్‌` సినిమాను ఎవ‌రైనా ఫ్లాప్ అయింద‌ని విమ‌ర్శ‌లు చేస్తే, వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చిత్రయూనిట్ నిర్ణ‌యించుకుంద‌ట‌. కొద్ది రోజుల క్రితం సినిమా విడుద‌లై వ‌సూళ్ల‌ను లెక్క‌గ‌డుతూ ఓ స‌మీక్ష‌కుడు `స్పైడ‌ర్‌ సినిమా ఫ్లాప్` అని త‌న వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ స‌మీక్ష‌కుడికి చిత్ర యూనిట్ నుంచి లీగ‌ల్ నోటీసులు అందిన‌ట్లు స‌మాచారం. బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లను బ‌హిర్గ‌తం చేయ‌డం కాపీరైట్ చ‌ట్టం ప్ర‌కారం నేర‌మ‌ని పేర్కొంటూ ఈ నోటీసులు పంపించార‌ని చెప్పుకుంటున్నారు.

అయితే ఈ వార్త ఎంత వరకు నిజం అన్నది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. వెబ్ సైట్ల నిర్వాకం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో మరోవైపు నెగటివ్ రివ్యూలు, వెబ్ సైట్లపై కూడా స్టార్ హీరోలు డిపడుతున్నారు. ఈ క్రమంలో త‌మ సినిమాపై నెగెటివ్ రివ్యూలు రాసే వాళ్లపై సంబంధిత‌ చిత్ర యూనిట్ చ‌ర్యలు తీసుకునే అవ‌కాశం దొరికటం సరైందేనా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Aadi movie in trouble

  ఇబ్బందుల్లో ఆది కొత్త చిత్రం

  Mar 14 | డైలాగ్ కింగ్, నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది కి ప్రారంభం మాత్రమే అనుకూలించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు పోవటంతో.. అతనితో సినిమాలు చేసేందుకు మేకర్లు... Read more

 • Shambo shiva shambo sequel in telugu

  శంభో శివ శంభో-2... తీస్తాడా?

  Mar 13 | రవితేజ కెరీర్ లో రీమేక్ లు పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. వీడే, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో చిత్రాలు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ హిట్లుగా నిలవలేకపోయాయి. అయితే అల్రెడీ బాక్సాఫీస్... Read more

 • Anushka shetty next movie

  అనుష్క నెక్స్ట్.. నో క్లారిటీ!

  Mar 12 | ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్... Read more

 • Anasuya really get offers

  అనసూయకు నిజంగా ఆఫర్లు వస్తున్నాయా?

  Mar 10 | యాంకర్ కమ్ నటి అనసూయకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ అగ్ర దర్శకుడు ఓ టాప్ హీరో చిత్రం కోసం కూడా ఆమెను... Read more

 • Ram charan tarak six pack shoot

  చెర్రీ-తారక్.. సిక్స్ ప్యాక్ తో ఫోటో షూట్?

  Mar 09 | రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ రాజమౌళి మల్టీస్టారర్ కోసమే వర్క్ షాప్ చేసేందుకు... Read more

Today on Telugu Wishesh