NTR Military Army role for Trivikram Movie |

Ntr character in trivikram movie

NTR, Trivikram Srinivas, NTR Trivikram,

NTR Mlitary Officer Role in Trivikram Movie. The Shoot wil Start Soon After NTR Back to India.

త్రివిక్రమ్ సనిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా?

Posted: 09/25/2017 02:57 PM IST
Ntr character in trivikram movie

ప్రస్తుతం జై లవ కుశ సక్సెస్ ను ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. కలెక్షన్ల పరంగా భీభత్సం కొనసాగుతోంది. వరుసగా సినిమా, బిగ్ బాస్ లతో బిజీ అయిన తారక్ ఇప్పుడు విదేశాల్లో ఫ్యామిలీ టూర్ కి సిద్ధమైపోతున్నారు. ఆ వెంటనే మళ్లీ కొత్త చిత్రం షూటింగ్ లో జాయిన్ అయిపోతాడు.

ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే అన్న విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ సినిమాలో మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తారట.

ప్రస్తుతం పవన్ తో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్, తరువాత ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడన్న మాట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించే పాత్ర గురించిన ఆసక్తికరమైన అప్ డేట్ వెలుగులోకి రావటం మరో చర్చకు దారితీస్తోంది. నా పేరు సూర్యలో బన్నీ మిలిటరీ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా, అనూ నే హీరోయిన్ కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more