ఏజ్ డైరక్టర్.. యంగ్ యాంకర్... ఓ అఫైర్ స్టోరీ | Age Tollywood Director Affair with Crazy Anchor

Tollywood gossip over director and anchor

Anchor Tollywood Director, Director Affair, Tollywood Gossips, Tollywood Anchor Director, Director Affair Anchor, Anchor Affair Director

Tollywood Top Director Affair with Young Anchor. Still Continues after Criticism.

స్టార్ డైరక్టర్-యాంకర్.. స్ట్రాంగ్ అఫైర్

Posted: 08/28/2017 05:27 PM IST
Tollywood gossip over director and anchor

ఫిల్మ్ నగర్ లో ఓ డైరక్టర్ చేష్టల గురించి ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు. యువ యాంకర్ కి ఛాన్సులు ఇప్పించటంతోపాటు ఆమెను హీరోయిన్ గా చేసే అటెంప్ట్ కూడా చేస్తున్నాడంట. టాలీవుడ్ లో ఆయనో టాప్ డైరక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్లకు డైరక్షన్ కమ్ ప్రోడ్యూసర్ గా వ్యవహరించాడు.

ఈ మధ్య ఓ యంగ్ హీరో సినిమాలో ఆమెకు అవకాశం కూడా ఇప్పించాడని చెప్పుకుంటున్నారు. ఫేట్ బాగా లేకపోవటంతో ఆ యాంకర్ కి అదృష్టం కలిసి రావటం లేదు. అయినా వారి మధ్య రిలేషన్ మాత్రం బ్రేక్ కావటం లేదు. తన ఇన్ ఫ్లూయెన్స్ తో త్వరలో ఓ భారీ సినిమాలో నటించే అవకాశం ఇప్పించాడు.

అయితే ఆ అగ్ర దర్శకుడికి యాంకర్ కి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ, వీరి రిలేషన్ ని తప్పు బట్టే వారు లేకపోలేదు. కానీ, వారు మాత్రం అవేం పట్టించుకోకుండా బయట చక్కర్లు కొడుతూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Gossips  Anchor  Director Affair  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more