పవన్ కొత్త చిత్రం టైటిల్.. ఏంటో తెలుసా?? | Videshi Payanam Title for Pawan New Movie

Pawan new movie title fix

Pawan Kalyan Videshi Payanam, Pawan Trivikram Title, Pawan Kalyan New Movie Official Title, Pawan New Movie Title, Videshi Payanam Movie, Videshi Payanam First Look, Pawan Title Rumour, Videshi Payanam Pawan Kalyan, PK 25th Official Title

Pawan kalyan 25th Movie Gets New Title. Videshi Payanam Consider and Almost Finalized. The Movie First Look Released on September 2nd on Occassion of Power Star Birthday.

పవన్-త్రివిక్రమ్ మూవీ.. విదేశీ పయనం?

Posted: 08/26/2017 10:25 AM IST
Pawan new movie title fix

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పవన్ కెరీర్ లో మైలురాయి 25వ చిత్రం కావటంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.

సెప్టెంబర్ 2న చిత్రం టైటిల్ అండ్ పవన్ లుక్కును రివీల్ చేస్తామని నిర్మాణ సంస్థ హరికా & హాసిని బ్యానర్ మెన్ననే తెలియజేసింది కూడా. మొదటి నుంచి ఈ చిత్రంపై బోలెడు టైటిళ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ బాబు నుంచి మొదలుకుని రీసెంట్ గా రాజు వచ్చినాడు అంటూ ఎవేవో ప్రచారం జరిగాయి. అయితే చివరగా విదేశీ పయనంకే చిత్ర యూనిట్ లాక్ అయినట్లు సమాచారం.

పవన్ పుట్టినరోజు ఇదే టైటిల్ అనౌన్స్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో బిజినెస్ చేసిన ఈ చిత్రానికి కోలీవుడ్ యువ సంచలనం అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  25th Movie  Trivikram Srinivas  Videshi Payanam  

Other Articles

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

  • Michael corsale end relationship says shruti haasan will always be my best mate

    శ్రృతితో రిలేషన్ బెడిసికొట్టిందా.? ఎందుకిలా.?

    Apr 26 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కొన్నాళ్లుగా వున్న తన రిలేషిప్ బెడిసికోట్టిందా.? అంటే అవుననే అంటున్నారు అమె ప్రియుడు, లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌. అమెతో విడిపోయినట్లు ఆయన తాజాగా ఓ... Read more

  • Why ram charan gives rs 2 cr cash to koratala siva

    రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

    Feb 05 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు మధ్య రెండు కోట్ల రూపాయల లావాదేవీ నడించిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొరటాలకు రాంచరణ్ ఎందుకని రూ.2... Read more

Today on Telugu Wishesh