Chiru Compromised to Change Dream Project Name

Uyyalawada gets new title or not

Chiranjeevi, Chiru 151 Movie, Chiru Dream Project, Chiru Uyyalawada Biopic, Uyyalawada Movie, Uyyalawada Release Date, Uyyalawada Narasimha Reddy, Uyyalawada Mahaveera, Ram Charan Uyyalawada Movie, Ram Charan Announcement on Uyyalawada

Chiranjeevi 151th Movie Uyyalawada Narasimha Reddy gets new title. But, Due to Other Languages Release its change from 'Uyyalawada' 'Mahaveera. Not Officially confirmed.

ఉయ్యలవాడ టైటిల్ మార్పు ఉందా? లేదా?

Posted: 07/17/2017 04:38 PM IST
Uyyalawada gets new title or not

మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కబోతున్న 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' స్క్రిప్ట్ తాను పూర్తిగా చదివానని, అద్భుతంగా ఉందని విలక్షణ దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇంత కాలం వెయిట్ చేసినందుకు ఓ సంతృప్తికరమైన సినిమానే మెగా స్టార్ అందించబోతున్నాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఇంతలోనే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలీదుగానీ ఓ వార్త మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అదే సినిమా టైటిల్ మారుతుందని...

ఉయ్యలవాడ పేరును మహావీర గా మార్చాలన్న ఆలోచనలో నిర్మాత రాంచరణ్ ఉన్నాడని దాని సారాంశం. అయితే ఆ వార్త నిజం కాదనే సంకేతాలు అందుతున్నాయి. డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేందుకు చిరుయే సిద్ధంగా లేడన్న టాక్ వినిపిస్తోంది. కేవలం మిగతా భాషల్లో రిలీజ్ చేయాలన్న ఒకే ఒక్క కారణంతో ఆ పోరాట యోధుడి బయోపిక్ టైటిల్ మార్చేస్తే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని చిరు భావిస్తున్నాడంట. అందుకే తెలుగులో అదే పేరుతో ఉండి, అవసరమైతే మిగతా భాషల్లో టైటిల్ ఛేంజ్ చేసేలా ఫ్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

ఇక స్వయంగా మెగా తనయుడు చెబితేనే ఏదైనా అఫీషియల్ అవుతుందని, ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు కాబట్టి ఫేక్ న్యూస్ అని మెగా అభిమానులు కూడా చెబుతున్నారు. గతంలో ఖైదీ నంబర్ 150 విషయంలో కూడా ఇలాంటి రూమర్లే చాలా వినిపించాయి కూడా. ఆ లెక్కన్న టైటిల్ ఛేంజ్ విషయం గాలి వార్త కిందే జమకట్టేయొచ్చు.

ఆగష్టు మూడో వారంలో చిత్ర షూటింగ్ ప్రారంభించి సమ్మర్ లో ఉయ్యలవాడను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నయనతార హీరోయిన్ గా దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Uyyalawada Narasimha Reddy  Mahaveera  

Other Articles

 • Aadi movie in trouble

  ఇబ్బందుల్లో ఆది కొత్త చిత్రం

  Mar 14 | డైలాగ్ కింగ్, నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది కి ప్రారంభం మాత్రమే అనుకూలించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు పోవటంతో.. అతనితో సినిమాలు చేసేందుకు మేకర్లు... Read more

 • Shambo shiva shambo sequel in telugu

  శంభో శివ శంభో-2... తీస్తాడా?

  Mar 13 | రవితేజ కెరీర్ లో రీమేక్ లు పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. వీడే, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో చిత్రాలు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ హిట్లుగా నిలవలేకపోయాయి. అయితే అల్రెడీ బాక్సాఫీస్... Read more

 • Anushka shetty next movie

  అనుష్క నెక్స్ట్.. నో క్లారిటీ!

  Mar 12 | ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్... Read more

 • Anasuya really get offers

  అనసూయకు నిజంగా ఆఫర్లు వస్తున్నాయా?

  Mar 10 | యాంకర్ కమ్ నటి అనసూయకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ అగ్ర దర్శకుడు ఓ టాప్ హీరో చిత్రం కోసం కూడా ఆమెను... Read more

 • Ram charan tarak six pack shoot

  చెర్రీ-తారక్.. సిక్స్ ప్యాక్ తో ఫోటో షూట్?

  Mar 09 | రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ రాజమౌళి మల్టీస్టారర్ కోసమే వర్క్ షాప్ చేసేందుకు... Read more

Today on Telugu Wishesh