ప్రస్తుతం హైదరాబాద్ ను షేక్ చేస్తున్న డ్రగ్ మాఫియాలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావటం తెలిసిందే. నిన్నటి విచారణలో టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత ఉన్నాడన్న వార్త షాక్ కు గురిచేసింది. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరక్టర్ పేరు కూడా బయటకు వచ్చేయటంతో ఎవరా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఎల్ఎస్డీ డ్రగ్స్ ను వాడే ఆ దర్శకుడు అది తనకోసమే విక్రయిస్తున్నాడా? లేక ఎవరి కోసమైనానా? అన్న కోణంలో విచారణ మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉన్నది అన్నదానిపై ఎక్కడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా దీనిపై ఇంతవరకు ప్రకటన చేయలేదు. అయినా ఆ డైరక్టర్ ప్రస్తావన అసలు ఎందుకు బయటికి వచ్చింది అన్నదానిపై ఓ లుక్కేస్తే... దీని వెనకాల నిన్న పేరు బయటకు వచ్చిన నిర్మాత హ్యాండ్ ఉందన్న మరో ఆరోపణ వినిపిస్తోంది.
డ్రగ్స్ పరఫరా చేస్తున్న కెల్విన్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే నిర్మాతకు, ఇప్పుడు పేరు వస్తున్న దర్శకుడికి గతంలో ఓ సినిమా విషయంలో వివాదం ఉందంట. తన పేరు ఎలాగూ బయటకు వస్తోంది కదా అన్న ఉద్దేశ్యంతో పని గట్టుకుని మరీ ఆ స్టార్ డైరక్టర్ పేరును లీక్ చేస్తున్నాడని చెబుతున్నారు. ప్రతీ సినిమాకు హీరోయిన్లతో అఫైర్లు మెయింటెన్ చేసే ఈ 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడు, సినిమాను చాపలాగా చుట్టేయటం, పైగా ఓ సీనియర్ హీరోతో కూడా సినిమా తీస్తున్నాడనే హింట్లు బయటకు వచ్చేయటంతో.. అదెవరో చెప్పకనే చెప్పినట్లయ్యిందని ఫిల్మ్ నగర్ ఓపెన్ గానే మాట్లాడుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more