తన సినిమాలో ఐటెం సాంగ్ లకు సుకుమార్ ఎంత ప్రయారిటీ ఇస్తాడో తెలిసిందే. అయితే నాన్నకు ప్రేమతో లో మాత్రం ఆ ఎలిమెంట్ మిస్ కావటం, చెర్రీ సినిమా విలేజ్ బ్యాగ్రౌండ్ కావటంతో మళ్లీ ఓ మాస్ మసాలా సాంగ్ తో రాబోతున్నాడన్నది తెలుస్తోంది. దీని కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీనే రప్పించాలని మేకర్లు తీవ్రంగా యత్నిస్తున్నారంట.
చిరంజీవి 151 ఉయ్యలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అని తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సోయగం సోనాక్షి సిన్హా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న నిర్మాత చెర్రీ.. ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ ఒప్పించినట్లే చెప్పకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రంగంస్థలం 1985 లో కూడా స్పెషల్ సాంగ్ ను ఈ బబ్లీ బ్యూటీతోనే చేయించాలని భావిస్తున్నాడంట.
ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఒక స్పెషల్ సాంగ్ ను రెడీ చేయగా, ఉయ్యలవాడ ప్యాకేజ్ లో భాగంగా తన సినిమాలో కూడా ఓ మాస్ ఐటెం చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు. ఈ విషయంలో సుక్కూ ను అల్రెడీ కాంప్రమైజ్ చేసేశాడంట. కానీ, చిరు సినిమాకు ఓకే చెప్పినంతగా చెర్రీ సినిమాలో నంబర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అన్నదే డౌట్.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more