Niharika And Sai Dharam Tej Is Getting Married

Sai dharam tej marrying niharika konidela

Mega Marriage, Sai Dharam Tej, Niharika Konidela, Niharika Konidela Sai Dharam Tej Marriage, Niharika Mega Hero Marriage, Mega Rumour, Mega Marriage Rumour, Niharika Sai Dharam Tej, Mega Marriage Rumour, Tollywood Big Rumour, Sai Dharam Tej Sister In Law, Naga Babu Daughter Wedding, Chiru Niece Naga Babu Daughter, Niharika Sai Dharam Tej Wedding, Wedding Bells in Mega Compound

Sai Dharam Tej marrying Mega Daughter Niharika Konidela. News Sorrund in Tollywood without Official Confirmation.

నిహారిక-సాయి ధరమ్ తేజ్ పెళ్లి! నిజమెంత?

Posted: 05/08/2017 03:38 PM IST
Sai dharam tej marrying niharika konidela

ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం ఓ హాట్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. మెగా కాంపౌండ్ లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి అంటూ దాని సారాంశం. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, మెగా డాటర్ నిహారికలు పెళ్లికి సిద్ధమయ్యారంటూ కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం తర్వాత ఇది మరింతగా ముదిరింది. నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల, సాయి ధరమ్ తేజ్ లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన విషయం తెలిసిందే. వరుసకు మరదలు బావ కావటంతో ఇంట్లో వాళ్లు కూడా అభ్యంతరం చెప్పలేదనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి నిహారిక డెబ్యూ మూవీ ఒక మనసు షూటింగ్ టైంలో సెట్స్ లో తేజూ సందడి చేశాడు. ఆ మధ్యే వీరిద్దరి మధ్య చనువు గురించి వార్తలు వచ్చాయి. అయితే ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్ కావటంతో మాములుగానే వెళ్లి ఉంటాడని అంతా భావించారు. ఇక ఇప్పుడు ఏకంగా వారిద్దరి మధ్య పెళ్లంటూ కథనాలు వరుసగా వచ్చేస్తున్నాయి.

దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే అదంతా ఉత్తదేనని కొందరు సన్నిహితులు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం సాయి జవాను చిత్రంలో నటిస్తుండగా, నిహారిక మరాఠీ హర్రర్ మూవీ హ్యాపీ జర్నీ రీమేక్ లో నటించేందుకు సిద్ధం అయిపోయింది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్ స్వయంగా ప్రోడ్యూస్ చేస్తూ నిహారికతో ఓ సినిమా తీయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఈ రూమర్లకు శుభం కార్డు పడుతుందా? లేక ఉత్తదేనని తేలిపోతుందా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika Konidela  Sai Dharam Tej  Mega Marriage  

Other Articles

 • Bunny s next composer confirm

  బన్నీ మూవీకి రెహమాన్ మ్యూజిక్

  Oct 16 | స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డెబ్యూ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి అన్న వార్త వెలువడగానే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ఆత్రుత మొదలైంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో తమ హీరోను కోలీవుడ్... Read more

 • Kollywood media on sai pallavi

  సాయి పల్లవిపై కోలీవుడ్ లో ఫేక్ న్యూస్

  Oct 14 | ఫేక్ వార్తల గురించి మొన్నామధ్య మన వెబ్ సైట్లకు క్రైమ్ బ్రాంచ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంతే అప్పటిదాకా హిట్స్ కోసం పిచ్చి రాతలు రాసిన సైట్లు కొన్ని అలాంటి కథనాలను ప్రచురించటం ఆపేశాయి.... Read more

 • Spyder movie talk legal actions

  స్పైడర్ టాక్ పై లీగల్ చర్యలు?

  Oct 09 | స్పైడర్ సినిమా టాక్ సంగతి పక్కన పెడితే 12 రోజుల్లో 150 కోట్లు వసూలు చేసి విమర్శకుల నోళ్లు మూయించింది. అయితే ఈ మధ్య చిత్రాల భాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో కొందరు ఫేక్ వసూళ్లంటూ... Read more

 • Sai pallavi troubles in tollywood

  సాయి పల్లవి-నాని గొడవ నిజమేనా?

  Oct 03 | కేరళలో ప్రేమమ్ చిత్రంతో సెన్సేషన్ అయిన సాయి పల్లవి ఫస్ట్ చిత్రంతో ఇక్కడి ఆడియన్స్ ను కూడా ఫిదా చేసి పడేసింది. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న ఆమె ఇప్పుడు తెలుగులో బిజీ... Read more

 • Nani likely to host bigg boss 2 just rumour

  బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని?

  Sep 27 | బిగ్ బాస్ షో తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన రియాల్టీ షోగా రికార్డులు సృష్టించింది. సల్మాన్ ఖాన్ ద్వారా హిందీలో ఎంత పాపులర్ అయ్యిందో తర్వాత కన్నడలో సుదీప్ తో కూడా అదే రేంజ్... Read more

Today on Telugu Wishesh