స్పైడర్ క్లైమాక్స్ రిపేర్లతో డ్యామేజ్?? | Murugadoss re write Spyder Climax.

Mahesh spyder movie release date may push

Mahesh Babu, Mahesh Spyder Movie, Spyder Movie Release date, Spyder Movie Climax, Spyder Release, Spyder Movie Climax, Spyder Climax, Spyder New Release Date, Mahesh 23 Postponed, Mahesh Babu Spyder Movie, Mahesh not June 23, Mahesh Spyder Release Date Change, Murugadoss Re Shoot Mahesh Movie

Director AR Murugadoss Re Write Mahesh Babu's Spyder Movie Climax. Release date may postponed.

మహేష్ స్పైడర్ రిలీజ్ డేట్ వాయిదా?

Posted: 04/19/2017 01:12 PM IST
Mahesh spyder movie release date may push

మహేష్ మురగదాస్ ల స్పైడర్ మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మారే అవకాశాలు ఉన్నట్లు చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. ఫస్ట్ లుక్ విషయంలో లేట్ అయిన టైంలో కూడా జూన్ 23 నే రిలీజ్ డేట్ అంటూ మురగదాస్ అనౌన్స్ చేయగా, దానిని మహేష్ కూడా కన్ఫర్మ్ చేయటం చూశాం. అయితే కథలో మార్పులతో సినిమా డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి మురగదాస్ ముందుగా రాసుకున్న క్లైమాక్స్ కథానుసారం ఉందంట. అయితే మహేష్ తెలుగులో స్టార్ డమ్ ను పరిగణనలోకి తీసుకున్న దాస్ స్టోరీ మొత్తం మార్చేశాడని లీక్ అందుతోంది. అదే సమయంలో తమిళ్ కు మహేష్ కొత్త అనే విషయాన్ని కూడా మైండ్ లో పెట్టుకుని దానిని కీలకంగా తెరకెక్కించబోతున్నాడని టాక్. కోలీవుడ్ డెబ్యూ మూవీ కావటంతో చాలా కేరింగ్ తో కథను డీల్ చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే 85 శాతం షూటింగ్ అయిపోగా మహేష్ పోర్షన్ ఈ నెల ఆఖరులో అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, క్లైమాక్స్ మళ్లీ మార్చటం నిజం అయితే గనుక రిలీజ్ డేట్ జూలై లేదా ఆగష్టుకు మారటంతోపాటు కొరటాల శివ చిత్రంపై కూడా ఆ ప్రభావం పడుతుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Release Postponed  

Other Articles

 • Pawan phone call to star director

  బోయపాటికి పవన్ నుంచి ఫోన్ కాల్?

  Jan 18 | అజ్ఞాతవాసి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో... Read more

 • Rajamouli multi starrer budget

  రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ లెక్కలు

  Jan 17 | ఎన్టీఆర్ .. రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ మాటేమోగానీ.. రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇద్దరూ ఇద్దరే అని టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే.. బడ్జెట్ కు... Read more

 • Venky role in agnyaathavaasi

  అజ్ఞాతవాసిలో వెంకటేష్ రోల్ ఏంటంటే...

  Jan 11 | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారనే వార్తలు ఆ మధ్య వచ్చిన సంగతి... Read more

 • Rajasekhar daughter in 2 states remake

  టూ స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు?

  Jan 08 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాని .. హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఆమె ఓ తమిళ సినిమా చేయనుందనీ .. ఆ తరువాత... Read more

 • Naa peru surya story concept

  నా పేరు సూర్య.. కథ ఆ చిత్రం నుంచి తీసుకున్నాడా?

  Jan 03 | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ మాములుగా లేదు. సాలిడ్ గా ఉందంటూ టాలీవుడ్ మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. డేరింగ్ కంటెంట్.. అద్బుతమైన డీవోపీతో ఆకట్టుకున్న టీజర్ అంచనాలను పెంచేసింది.... Read more

Today on Telugu Wishesh