టాలీవుడ్ సీనియర్ హీరో సూసైడ్ అటెంప్ట్ కలకలం.. ఎవరది? దేనికి? | Tollywood Hero suicide attempt again.

Tollywood senior hero again suicide attempt

Tollywood Senior Hero, Tollywood Hero Suicide Attempt, Hero Suicide Attempt, Senior Hero Financial Troubles, Hero Personal Problems, Tollywood Hero Life, Tollywood Top Hero Gossip, Tollywood Gossips, Tollywood Hero Secret Treatment

Tollywood Senior Hero Suicide attempt due to Financial and Personal problems. In some years ago this Fifty did the same feat.

ఆ సీనియర్ హీరో మళ్లీ సూసైడ్ అటెంప్ట్?

Posted: 03/08/2017 12:54 PM IST
Tollywood senior hero again suicide attempt

బండ్లు-ఓడలు.. ఓడలు-బండ్లు... ఏనాటికో ఓ నాటికి అయితీరతాయన్న సామెత ఒకటి ఉంది. కలర్ పుల్ గా ఉంటుందనుకుంటున్న సినిమా వాళ్లకు కూడా అది వర్తిస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అభిమానం పేరిట చుట్టు ఉండటం, ఫేడవుట్ అయిపోగానే దూరం పెట్టేయటం జరిగేదే. ప్రస్తుతం టాలీవుడ్ ఓ సీనియర్ హీరో వ్యవహారం మాత్రం అలా కాదు. ఆయన కెరీర్ ఎప్పుడూ అస్తవ్యస్తమే. మరోవైపు పర్సనల్ లైఫ్ లో
కూడా సమస్యలే. దీంతో బాగా చితికిపోయిన ఆ ఫిఫ్టీ ఫ్లస్ హీరో సూసైడ్ అటెంప్ట్ చేశాడన్న వార్త టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపుతోంది.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 30 ఏళ్లు పైనే అవుతోంది. కెరీర్ ప్రారంభంలో యాంగ్రీ మెన్ రోల్స్ తో ఆకట్టుకున్నాడు. ఆపై నెమ్మదిగా టాప్ లీగ్ లోకి ఎంటరవుతున్న కమ్రంలో భార్య ఇన్వాల్వ్ మెంట్, ఆపై కుటుంబంలో కలతలు రేగటంతో ఆయన్ని చిన్నాభిన్నం అయ్యింది. ఆ ప్రస్టేషన్ లో అప్పుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి కూడా. మొత్తానికి ఎలాగో కోలుకున్న ఆయన మళ్లీ నెమ్మదిగా
కెరీర్ ను నెట్టుకుంటూ వచ్చాడు. ఆ మధ్య కూతుళ్లను రంగంలోకి దించాలని యత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు.

మరోవైపు భార్యతోనే కలిసి రాజకీయ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది కూడా ఫెయిల్యూర్ స్టోరీగానే మిగిలిపోయింది. తరచూ వివాదాల్లో నిలిచే ఆ హీరో కపుల్ కి ఎన్ని పార్టీలు మారినా లక్ కలిసి రాలేదు. ఇంతలో ఓ క్రేజీ దర్శకుడితో గ్రాండ్ రీఎంట్రీకి ఫ్లాన్ వేసుకుని ఆల్రెడీ సినిమాను ప్రారంభించాడు కూడా. ఇంతలో ఫైనాన్సియల్ సమస్యలు రావటంతో తానే నిర్మాతగా మారేందుకు ముందుకు వచ్చాడు. కానీ, ఇంతలోనే ఏం జరిగిందో తెలీదుగానీ మరోసారి ఆయన ఆత్మహత్యాయత్నం చేశారన్న లీక్ బయటికి పొక్కింది. ఓ టాప్ ఆస్పత్రిలో సీక్రెట్ గా ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయన ప్రస్తుతం ఓ స్టార్ హోటల్ లో రెస్ట్ తీసుకుంటున్నట్లు భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Senior Hero Suicide Attempt  Financial Problems  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more