టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి కాన్సిల్!! ఎలా లీకయ్యింది? | Young Telugu Hero Marriage Cancel.

Hot rumor about young telugu hero

Tollywood, Tollywood Young Hero, Young Hero Affair, Tollywood Hot Affair, Hot Tollywood Couple, Hero Marriage Cancel, Tollywood Rumours

Tollywood is that this young and handsome actor's personal life has landed in big mess. The young star recently made all arrangements to get hitched to his girlfriend. But industry's buzz is that the marriage has now been called off.

టాలీవుడ్ యువహీరో పై హాట్ రూమర్

Posted: 02/21/2017 03:19 PM IST
Hot rumor about young telugu hero

నిప్పులేనిదే పొగ రాదన్న నానుడిని అనుసరించి టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ యంగ్ హీరో గురించి డీప్ డిస్కషన్ జరుగుతోంది. 20 ఫ్లస్ లో ఉన్న ఆ యువ హీరోకి ఓ బడా బిజినెస్ మెన్ కూతురి గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. ఆ మధ్యే వీరిద్దరికి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ జరిగిందనే పుకారు కూడా ఉంది. ఇప్పుడేమో ఏకంగా ఆ పెళ్లే రద్దయ్యే పరిస్థితులకు దారితీసినట్లు సమాచారం.

హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కూతురి సదరు బాల నటుడు కమ్ హీరోతో ఏడాదిన్నరగా డేటింగ్ లో ఉంది. ఆ మధ్య మీడియా లీకులతో వాళ్ల అఫైర్ పెద్దల దాకా వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో గోప్యంగా ఎంగేజ్ మెంట్ కానిచ్చేశారు. పెళ్లి టైంకి మీడియాకు సమాచారం అందిస్తే చాలని వారనుకున్నారు.

కానీ సీన్ రివర్స్ అయ్యింది. గత కొంత కాలంగా హిట్ లేని సదరు హీరో కుటుంబం అమ్మాయి తరపు కల్చర్ కు సింక్ కాకపోవటంతో రద్దు ఆలోచనలో ఉన్నారంట. దీనిపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్. చూద్దాం మరి ఆ యువ హీరో సమస్యను అధిగమించి పెళ్లిపీటలు ఎక్కుతాడో లేడో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Young Hero  Rumours  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more