భావన కిడ్నాప్.. రేప్ అటెంప్ట్... ఆ స్టార్ హీరో పనేనా? Star Hero behind Bhavana Kidnap.

Malayalam star hero behind bhavana kidnap case

Bhavana Kidnap, Bhavana Molested, Bhavana Dileep Kumar, Bhavana Rival Vary with Dileep Kumar, Dileep Kumar Bhavana, Bhavana Case, Actress Bhavana Case Accused, Actress Bhavana Kidnap, Star Hero Bhavana Case

Police suspect that Mollywood Star Hero Behind Bhavana Kidnap and Molested.

భావన కిడ్నాప్ కేసులో స్టార్ హీరో హ్యాండ్??

Posted: 02/20/2017 03:04 PM IST
Malayalam star hero behind bhavana kidnap case

మళయాళ స్టార్ హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. మొత్తం ఏడుగురు సభ్యుల ముఠా ఈ కీచక పర్వానికి పాల్పడినట్లు తెలుస్తున్నప్పటికీ, పోలీసులు ఇప్పటిదాకా ముగ్గురినే అరెస్ట్ చేశారు. పైగా ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ ఇంకా పరారీ ఉండటంతో రాష్ట్రం మొత్తం జల్లెడ పడుతున్నారు. అయితే పట్టుబడిన వారిని విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు మళయాళపు ప్రధాన ఛానెళ్లన్నీ ప్రచారం చేస్తున్నాయి.    భావనపై చేతులేస్తూ వీడియోలు తీశారంట!

కిడ్నాప్ కోసం సునీల్ కు 30 లక్షలు అందినట్లు ఆ కథనాల సారాంశం. అయితే భావనపై ఇంత కక్ష ఎవరికి ఉందన్న అనుమానాలు క్రమంగా ఓ స్టార్ హీరో వైపు మళ్లాయి. గతంలో భావనతో గొడవపెట్టుకున్న హీరో దిలీప్ కు ఈ కేసుతో సంబంధం ఉండి ఉంటుదని పోలీసులు భావిస్తున్నారు. దిలీప్ ఈ మధ్యే హీరోయిన్ కావ్య మాధవన్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో మొదటి భార్యకు మద్ధతుగా భావన నిలిచింది. దీంతో భావనపై కోపం పెంచుకున్న ఈ స్టార్ హీరోనే ఈ పని చేయించి ఉంటాడన్న అనుమానాలు రెకెత్తుతున్నాయి.

Dilip Bhavana Rival vary

అంతేకాదు దిలీప్ రెండో పెళ్లి సమయంలో మాలీవుడ్ మొత్తం హాజరుకాగా, ఒక్క భావన మాత్రం హాజరుకాలేదు. ఇక ఈ మధ్య భావనకి సరైన ఆఫర్లు కూడా రావటం లేదు.దీని వెనుక కూడా దిలీప్ హస్తం ఉందన్న గుసగుసలు మాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నాప్ వ్యవహారంలో దిలీప్ హస్తం ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mollywood  Actress Bhavana  Kidnap and Molested  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more