పవన్-చెర్రీకి అస్సలు పడదంట!... Pawan Kalyan no problem for Ram Charan.

No clash between ram charan and pawan kalyan movie

Ram Charan Pawan kalyan, Ram Charan Sukumar Movie Release Date, Sukumar Ram Charan Movie, Pawan Ram Charan, Cherry Sukumar, Cherry Pawan Kalyan, Babi Abbai Clash, Pawan Kalyan Trivikram Movie Release Date, Mega Movies Clash

Ram Charan-Sukumar project is being planned for a Dasara release. Competition to Cherry's film can emerge from his Babai Pawan Kalyan. Power Star also planned for Trivikram movie on same season only.

పవన్ తో చెర్రీ... ఆ ఛాన్స్ అస్సలు లేదంట!

Posted: 02/18/2017 03:45 PM IST
No clash between ram charan and pawan kalyan movie

సెంటిమెంట్లను పక్కన పెట్టేసి మరీ టాలీవుడ్ లో ఈ మధ్య అన్నీ వరుసగా హిట్లే పడుతూ వస్తున్నాయి. ఇంతకు ముందు క్రిస్మస్, ఫిబ్రవరి నెలలను అన్ సీజన్ గా పేర్కొంటూ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్లు పెద్దగా ధైర్యం చేసే వాళ్లు కాదు. అయితే అందులో రెండో దానిని గత కొన్నేళ్లుగా బ్రేక్ చేస్తూ వస్తుండగా, డిసెంబర్ సీజన్ ను మాత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన ధ్రువతో చెరిపిపడేశాడు. నోట్ల రద్దు ప్రభావం ఉన్న సమయంలో కూడా 50 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ యాక్షన్ థ్రిల్లర్.

ఇక సంక్రాంతికి పోటీపడి మరీ రిలీజ్ చేసి ఖైదీతో నిర్మాతగా కూడా భారీ లాభాలు వెనకేసుకున్నాడు చెర్రీ. అదే సమయంలో సుకుమార్ తో అల్రెడీ లాంఛ్ చేయగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని ఫ్లాన్ వేసుకుంటున్నాడు. కానీ, రిలీజ్ విషయంలో కాస్త తటపటాయిస్తున్నాడనే ఫిల్మ్ నగర్ లో టాక్. అందుకు కారణం బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మార్చి లో కాటమరాయుడు రిలీజ్ అయిన తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభించేసి దసరాకు రిలీజ్ చేయాలన్నదే పవన్ ముందు నుంచి అనుకుంటున్నది. దీంతో చెర్రీ లో కాస్త కంగారు మొదలైంది. అయితే రాజకీయ కమిట్ మెంట్లు ఉన్న పవన్ అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవ్వటమ కష్టమే కాబట్టి చెర్రీ ధైర్యంగా ప్రోసీడ్ అవ్వొచ్చనేది సినీ విశ్లేషకులు ఇస్తున్న సలహా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram  Ram Charan Sukumar  Movie release  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more