ఈ ముగ్గురితోనే టాలీవుడ్ కి అసలు సమస్య! | Dearth of Heroines for Big Heroes.

Now tollywood face heroines problem

Tollywood Heroines, Tollywood Top Heroes, Tollywood Top Heroines, Rakul Keerthy and Anupama, Tollywood Fresh Faces, Tollywood 2017, Tollywood Promising Faces, Top Heroes No Heroines, Dearth of Tollywood, Dearth of Heroines, Telugu Heroines Shortage

Tollywood face new Dearth. No Heroines for Top Heroes. Film Makers Prefers Fresh Faces.

టాలీవుడ్ లో అగ్రహీరోలకు హీరోయిన్ల కొరత

Posted: 02/08/2017 01:36 PM IST
Now tollywood face heroines problem

టాలీవుడ్ ప్రస్తుతం తీవ్ర కరువుతో అల్లలాడుతోంది. ముఖ్యంగా అగ్రహీరోల సరసన నటించేందుకు హీరోయిన్లే దొరక్కపోవటంతో మేకర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హీరోల పక్కన రిపీటెడ్ హీరోయిన్ ను తీసుకోవద్దన్న ఉద్దేశ్యంతోనే ముందుకు సాగటమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది.

ఇంతకు ముందు హీరోయిన్ల విషయంలో ఇంతగా సమస్యలు ఉండేవి కాదు. గత పదేళ్లుగా సమంత, కాజల్, తమన్నా, శృతీహాసన్ లను పదే పదే చూపించినా జనాలు యాక్సెప్ట్ చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్రేజీ ఉన్న యంగ్ హీరోయిన్లనే తీసుకోవాలన్న అభిమానుల డిమాండ్ ను సూచనల రూపంలో నిర్మాతలకు ఇస్తున్నారు హీరోలు. దీంతో లీడ్ పెయిర్ ఎంపిక ఇప్పుడు చాలా కష్టతరంగా మారిపోయింది.

ఇప్పుడున్న వారిలో రకుల్, అనుపమ, కీర్తి సురేష్ లు లీడ్ హీరోయిన్లు గా చెలామణి అవుతున్నారు. ఇందులో రకుల్ దాదాపు అందరు హీరోలతో జతకట్టడంతో కాస్త ఇబ్బందిగా మారింది. అనుపమ పరమేశ్వరన్ వయసు తక్కువ కావటంతో మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోల పక్కన మరీ చిన్న పిల్లలా కనిపిస్తారన్న ఉద్దేశంతో తీసుకునేందుకు తటపటాయిస్తున్నారు. మరోవైపు చిన్న పెద్దా హీరోల తేడా లేకుండా చేస్తున్న కీర్తి సురేష్ లాంటి వాళ్ల డేట్లు దొరకటమే గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో హీరోయిన్ల ఎంపిక వియషంలో తలలు పట్టుకుంటున్నారు.

పోనీ పరభాష నుంచి హీరోయిన్ల దిగుమతి చేద్దామన్న ఒక్కో హీరోయిన్ 3.5 నుంచి 6 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉన్న వారిలో ఎవరో ఒకరితో కానిచ్చేస్తే సరిపోతుందన్న భావనలోకి వచ్చేస్తున్న మేకర్లు హీరోలను కన్విన్స్ చేసే పనిలో పడుతున్నారంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Heroines  Shortage  Top Heroes  

Other Articles

 • Deepika and ranveer in bhansali direction

  భన్సాలీతో దీపిక-రణ్ వీర్.. మరో మూడు చిత్రాలు?

  Feb 15 | బాలీవుడ్ భారీ సెట్టింగుల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి రణ్ వీర్ -దీపికలంటే ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే వరుసగా తన చిత్రాల్లో ఈ లవ్ బర్డ్స్ నే రిపీట్ చేస్తూ వస్తున్నాడు. రామ్... Read more

 • Trivikram for ntr trivikram movie

  ఎన్టీఆర్-త్రివిక్రమ్.. థమన్ ను ఫిక్స్ చేసేశారా?

  Feb 13 | యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. మార్చి 26 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్... Read more

 • Young hero remuneration topic

  సినిమా ఫట్.. రెమ్యునరేషన్ పై మాత్రం బెట్టు

  Feb 10 | అతనో బడా ఫ్యామిలీకి చెందిన హీరో. సినిమాల్లో కూడా నటించాడు. అతను నటించిన చివరి చిత్రం ప్లాప్ అయ్యింది. క్రిటిక్స్ సినిమా బాగుందన్న.. ప్రేక్షకులు మాత్రం కనికరించలేదు. దీంతో అప్పటి నుంచి అతగాడు బయట... Read more

 • Ravi teja remuneration again in news

  మళ్లీ తెరపైకి రవితేజ రెమ్యునరేషన్

  Feb 06 | టాలీవుడ్ రవితేజ రెమ్యునరేషన్ గురించి మరోసారి హాట్ టాపిక్ మొదలైంది. గతంలో బెంగాల్ టైగర్ టైంలో దిల్ రాజు చిత్రాన్ని రెమ్యునరేషన్ కారణంగా వదిలేసుకున్నాడు. ఆపై రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మాస్ మహారాజ్..... Read more

 • Boyapati mahesh story change

  బోయపాటి కథను మార్చేయమన్న మహేష్

  Feb 05 | బ్యాక్ టూ బ్యాక్ 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు భారీ పరాజయాలను తెచ్చిపెట్టడంతో, తరువాత ప్రాజెక్టులపై మహేశ్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ కారణంగానే 'భరత్ అనే... Read more

Today on Telugu Wishesh