లీకేజీతో బాహుబలి రిలీజ్ డేట్ ముందుకు జరిగిందా? | baahubali release date prepone

Baahubali 2 release date changed

Baahubali The Conclusion, Baahubali-2 release date, Baahubali 2 prepone, Baahubali-2 prepone, baahubali 2 release date change, baahubali-2 scene leak

Baahubali The Conclusion release date prepone, makers officially not confirmed it.

బాహుబలి రిలీజ్ డేట్.. ఇదేం ట్విస్ట్?

Posted: 11/25/2016 03:49 PM IST
Baahubali 2 release date changed

చరిత్ర తిరగరాసిన చిత్రం బాహుబలి సెకండ్ పార్ట్ చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. ది కంక్లూజన్ 80 శాతం పైగానే టాకీ పార్టు పూర్తయిపోయింది. అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా జక్కన్న పక్కగా చెక్కుతున్నాడు కూడా. డిసెంబర్ చివరికల్లా పూర్తి షూటింగ్ అయిపోగొట్టి జనవరి నుంచి ప్రమోషన్ కమ్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసేసి మార్చి నెలాఖరుకల్లా అంతా సిద్ధం చేయాలని రాజమౌళి ప్లాన్.

అయితే అంతా సజావుగా సాగుతున్న సమయంలో లీకేజీ సమస్య నెత్తిన పిడుగులా పడింది. 9 నిమిషాల నిడివి ఉన్న వీడియోను గ్రాఫిక్స్ సహయకుడు ఒకరు లీక్ చేయటం తెలిసింది. వెంటనే అలర్ట్ అయిన నిర్మాతలు దానిని తొలగించేశారు. అయితే అప్పటికే వీడియోను చాలా మందిని చూసేయటం, దానిపై కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేయటం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బాహుబలి రిలీజ్ డేట్ మార్చాలని చూస్తున్నారంటూ మరో వార్త బయలుదేరింది.

ఏప్రిల్ 28 2017 సినిమా రావాల్సిన తేదీ. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ (గాసిప్ ) ఏంటంటే.. మరో నెల ముందుగానే, అంటే మార్చిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారని, ఈ వార్తల్లో ఎంత వరకు నిజమో తెలీదుగానీ, అలా జరిగితే మాత్రం టాలీవుడ్ లోనే మరో బిగ్గెస్ట్ క్లాష్ తెరలేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోనే పవన్ కాటమరాయుడితోపాటు, బన్నీ డీజే కూడా రిలీజ్ కు సిద్ధమౌతాయి. అంతేకాదు వందల కోట్ల వ్యవహారంతో కూడిన బిజినెస్ చేసింది గనుక అదంతా అప్ సెట్ అయ్యే అవకాశం ఉంది. సో.. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే దాకా వెయిట్ చేయటమే బెటర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali-2  Release date  prepone  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more