చెర్రీ కోసం ఎన్నిసార్లు వస్తాడయ్యా? | Pawan kalyan really nod for attend Dhruva Audio launch

Pawan kalayn as chief guest for dhrua audio again

Pawan Kalyan at Dhruva Audio Launch, Pawan for Cherry Dhruva Audio, Dhruva Audio Launch, Dhruva Audio Launch Date, Pawan kalyan really nod for attend Dhruva Audio, Pawan Chief Guest for Abbai, Pawan Chief Guest Audio Launch

Pawan Kalyan chief guest for Dhruva Audio launch again in News.

పవన్ కళ్యాణ్ ఈసారైనా నిజమేనా?

Posted: 10/21/2016 12:59 PM IST
Pawan kalayn as chief guest for dhrua audio again

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడి షూటింగ్ లో తెగ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆలస్యం కావటంతో త్వరగతిన మాగ్జిమమ్ షూటింగ్ అపోయిగొట్టేసి, ఈ యేడాది చివర్లో త్రివిక్రమ్ చిత్రాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆ మధ్య మెగా బంధం గురించి పుకార్లు లేచిన సందర్భంలో సర్దార్ ఆడియో వేడుక సాక్షిగా మెగా బ్రదర్స్ ఇద్దరు గట్టి సమాధానం ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఎక్కడా మెగా ఇంట పవన్ సందడి లేకుండా పోయింది.

శ్రీజ పెళ్లితోపాటు, బర్త్ డే పంక్షన్ కి, 150 వ చిత్ర విషయంలో ఎక్కడా పవన్ లేకుండా పోయాడు. ఎడతెరపని రాజకీయ షెడ్యూల్ తోనే పవన్ గైర్హాజర్ అయ్యాడన్నది ఎవరికైనా అర్థమైపోతుంది. ప్రస్తుతం సినిమా మోడ్ లో ఉండటంతో మరోసారి ఓ వేడుకలో సందడి చేయవచ్చేనే అంటున్నారు. ధ్రువ ఆడియో వేడుకకు హాజరై చెర్రీని ఆశీర్వదిస్తాడని ఆ మధ్య చెప్పుకున్నాం కూడా. కానీ, సినిమా ఆలస్యం కావటంతో ఆ టాపిక్ కనుమరుగైపోయింది.

డిసెంబర్ 2 ధ్రువ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయటం, నవంబర్ 20న ఆడియోకి రంగం సిద్ధం చేస్తుండటంతో మళ్లీ ఇప్పుడు పవన్ వస్తున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో చిరు పేరు వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం కేవలం పవన్ మాత్రమే నంటూ అందులో ఉంది. వార్త నిజం అయినా.. కాకపోయినా... మెగా ఈవెంట్ లో పవన్ ఉంటున్నాడన్న వార్తతో మాత్రం అభిమానులు చాలా సంతోషాన్ని ఇస్తుందన్నది వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Dhuva Audio Launch  Chief Guest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more