టాలీవుడ్ హీరో-యాంకర్ పెళ్లి చేసేసుకున్నారా? | Tollywood Hero Anchor secret wedding.

Tollywood hero anchor secret wedding

Tollywood Hero popular Anchor wedding secretly, Raj Tarun Lasya, Raj Tarun Lasya Wedding, tollywood hero secret wedding with Anchor, tollywood young hero secret wedding, Raj Tarun affair, Tollywood Hero Raj Tarun marriage, Raj Tarun Wife, Hero Raj Tarun Wife Lasya, Raj Tarun secret wedding

Tollywood Hero popular Anchor wedding secretly.

యంగ్ హీరో-యాంకర్ సీక్రెట్ వెడ్డింగ్ రూమర్?

Posted: 09/23/2016 12:02 PM IST
Tollywood hero anchor secret wedding

టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యంగ్ హీరో, ఓ ప్రముఖ యాంకర్ ని పెళ్లి చేసుకున్నాడన్న వార్తలు గత 24 గంటలుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ యువ జంట ఏకంగా పెళ్లి చేసేకున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు కన్ఫర్మ్ చేస్తూ ఏకంగా వార్తలు రాసేస్తున్నాయి. అసలీ పుకార్లలో వాస్తవం ఎంత?

ఒక్క సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో ఓ టీవీ షో సందర్భంగా ఆ యంగ్ యాంకర్ కి దగ్గరైయ్యాడంట. గతంలో తన సహచర మేల్ యాంకర్ తో మంచి రిలేషన్ ఉన్నట్లు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. తెర మీద వాళ్ల కెమిస్ట్రీ చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు. కానీ, తాము జస్ట్ ఫ్రెండ్స్ అని, తమది అన్నా చెల్లెల రిలేషన్ అని బహిరంగంగా చెప్పుకున్నారు. అయితే తెరవెనుక చెప్పుకునేది ఏంటంటే... ఇంకో తెలుగు యాంకర్ మోజులో పడ్డ సదరు మేల్ యాంకర్ ఆవిడను లైట్ తీసుకోవటంతోనే ఇలా ఫ్రెష్ గా హీరోతో అఫైర్ కొనసాగిస్తోందని టాక్.

ప్రేమ వ్యవహారం మొదలైన కొద్దిరోజులకే ఇరు కుటుంబాలకు తెలియజేశారని, ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవటంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ ఫిమేల్ యాంకర్ ఏకంగా సీక్రెట్ గా పెళ్లిచేసుకుందని వార్తలు సంచలనం రేపగా, వీటిపై స్పందించేందుకు వారు అందుబాటులో లేరు. మరో హైలెట్ ఏంటంటే... వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కథనాలను రాసేస్తున్నా వారు మాత్రం పట్టించుకోవటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Young Hero  Secret  wedding  Anchor  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more