జన గణ మన చెర్రీ కోర్టులో | mahesh-Puri movie depends on Charan decision

Jana gana mana movie depends on charan decision

Jana Gana Mana movie, mahesh-Puri movie in dilemma, Mahesh koratala movie again, Jana Gana Mana depends on Charan decision

Jana Gana Mana movie depends on Ram Charan decision. Mahesh-Puri movie depends on Charan decision.

చెర్రీ ఒప్పుకుంటే జన గణ మన

Posted: 07/20/2016 04:13 PM IST
Jana gana mana movie depends on charan decision

మహేష్ బాబుతో జన గణ మన అనే ఓ చిత్రం తెరకెక్కబోతుందని కొన్ని రోజుల కిందట దర్శకుడు పూరీ జగన్నాథ్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్ణయం పైనే ఆధారపడి ఉండబోతుందని సమాచారం. ఏం సంబంధం అంటారా...

ప్రస్తుతం మహేష్ మురగదాస్ చిత్రం కోసం సిద్ధమైపోతుంటే, చెర్రీ ధ్రువ సినిమా షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు. ఇక చరణ్ తన తర్వాతి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడని ముందుగా అనుకున్నారు. కానీ, మధ్యలో సుకుమార్ ఫార్ములా ఎక్స్ కూడా వచ్చి చేరింది. దీంతో ఆ గ్యాప్ లోకి మహేష్ వచ్చేశాడు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ కావటంతో మరోసారి శివతోనే సినిమా చేయాలని మహేష్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదే టైంలో చరణ్ సుకుమార్ తో గనక సినిమాకి వెళ్లితే మాత్రం సూపర్ స్టార్ ఖచ్ఛితంగా కొరటాల తోనే చేస్తాడంట. జనతా గ్యారేజ్ ఫలితం చూశాకనే శివతో సినిమా కమిట్ అవ్వాలని చరణ్ ఆలోచనలో ఉన్నాడు. అది త్వరగతిన పూర్తి చేసి సుకుమార్ తో సినిమా చేయాలన్నదే మెగా వారసుడి ఆలోచన. ఈ లెక్కన ఎటొచ్చి ఇజం పూర్తి చేసి మహేష్ కోసం కాచుకుని కూర్చుంటున్న పూరి ‘జన గణ మన’ పైనే ప్రభావం చూపబోతుందని అర్థమౌతోంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Puri jagannath  Jana Gana Mana  Ram Charan  Koratala Shiva  Sukumar  formula X  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more