director trivikram srinivas given clatrity his film A Aa movie rumours

Director trivikram srinivas given clatrity his film a aa movie rumours

trivikram srinivas statement, A Aa movie clarity, A Aa movie meena movie same, A Aa movie copied, trivikram srinivas copy cat, trivikram srinivas copie this movie, meena movie copied, trivikram srinivas copy movie

trivikram srinivas given clarity about his movie A Aa. the social media comented this movie is very much similar to meena movie. and trivikram srinivas copied this movie. in this regarding trivikram explain some technichal problems we dont want to revial it and now credits the original writer

మొత్తానికి క్లారిటీ ఇచ్చాడు

Posted: 06/06/2016 11:01 AM IST
Director trivikram srinivas given clatrity his film a aa movie rumours

నితిన్, సమంతలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అ..ఆ’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ కథ వివాదంలా మారి రచ్చకెక్కింది. నాటి ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి నవల 'మీనా' నుంచి బేసిక్ ప్లాట్ లైన్‌ను ఈ సినిమా స్టోరీలో వాడుకున్నారని, దాదాపు కాపీ కథలా నడిచిందని టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం టైటిల్స్‌లో సులోచనా రాణికి క్రెడిట్ ఇవ్వకపోవడమేమిటనే విమర్శలు రాగా.. వీటిపై త్రివిక్రమ్ వివరణ ఇచ్చాడు.

సుమారు తొమ్మిది నెలల క్రితం తాను సులోచనా రాణిని కలిసినప్పుడు ఈ కథ, పాత్రల గురించి ఆమెతో చర్చించానన్నాడు. అందువల్ల మూలకథ క్రెడిట్ ఆమెకే దక్కుతుందని చెప్పాడు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ చిత్రంలో సులోచనారాణికి స్పెషల్‌గా వేసిన థ్యాంక్స్ కార్డు రాలేదని, ఇకపై టైటిల్ లో ఈ క్రెడిట్ కనిపిస్తుందని అన్నాడు. దీంతో వివాదం పరిష్కారమైనట్టే.. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అన్నాడు. అయితే త్రివిక్రమ్ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండవచ్చు కదా.. వివాదం తలెత్తింది గనుక సీన్‌లోకి వచ్చాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి జూన్ 2న సినిమా రిలీజ్‌కి ముందే... మే నెల చివరివారంలో ఈ మూవీని సెన్సార్ చేసినప్పుడే సాంకేతిక తప్పిదాలన్నీ సరి చేసి ఉండవచ్చుగా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trivikram srinivas  A Aa movie  meena movie  sulochanarani  trivikram statement  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more