ఈ అమ్మడి స్పీడుకు 100 కోట్లు? | Priyanka Chopra remuneration for ads

Priyanka chopra remuneration for ads

Priyanka Chopra remuneration, Priyanka Chopra remuneration details, Priyanka Chopra latest updates, Priyanka Chopra hollywood news, Priyanka Chopra movies, Priyanka Chopra movie news, Priyanka Chopra stills, Priyanka Chopra

Priyanka Chopra remuneration for ads: Actress Priyanka Chopra will be in India for 40 days to shoot for 40 advertisement campaigns

ఈ అమ్మడి స్పీడుకు 100 కోట్లు?

Posted: 05/26/2016 03:49 PM IST
Priyanka chopra remuneration for ads

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రోజురోజుకి భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. హిందీలో ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు వరుసగా విజయం సాధించడం, అలాగే హాలీవుడ్ టీవి సీరియల్ లో నటించడం.. ఇలా ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

ప్రస్తుతం ‘బేవాచ్’ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం 40 రోజుల విరామం దొరకడంతో ఇండియాకు వస్తోంది ప్రియాంక. ఈ 40 రోజులు ఖాళీగా వుండకుండా ప్రియాంక దాదాపు 100 కోట్లు వెనకేసుకోనుందని సమాచారం. ఈ నలభై రోజులు పలు ప్రముఖ వాణజ్య సంస్థల ప్రకటనల్లో నటించేందుకు ప్రియాంక ఒప్పుకుందట. అందుకు అక్షరాల 100 కోట్లు దాకా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిసింది.

ఒకవేళ ఇదే నిజమైతే కేవలం 40 రోజుల్లోనే 100కోట్ల రెమ్యునరేషన్ సంపాదించిన బాలీవుడ్ సెలబ్రెటీగా ప్రియాంక సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని సినీవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ సినిమా, సిరియల్స్ షూటింగ్ లతో బిజీగా వున్న ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా వుండటం వల్ల బాలీవుడ్ సినిమాలను సైతం అంగీకరించలేదట. మరి ఈ అమ్మడికి హాలీవుడ్ లో భారీ క్రేజ్ వస్తే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు మకాం మార్చేసిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  remuneration  100crores  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more