సెల్ఫీ తీసుకుంటుండగా.. గౌను జారింది | Heroine loose her dress while taking selfie

Heroine loose her dress while taking selfie

Heroine, Clicks, Heroine Dress, Hot Heroine Dress, Bollywood, బాలీవుడ్, హీరోయిన్, డ్రెస్, సెల్ఫీ

Heroine loose her dress while taking selfie. In A boolywood function, heroine loose her dress. At that time camera clicks the photos.

సెల్ఫీ తీసుకుంటుండగా.. గౌను జారింది

Posted: 05/17/2016 12:29 PM IST
Heroine loose her dress while taking selfie

ఫ్యాషన్ పేరుతో అమ్మాయిలు వేసుకునే డ్రస్సుల గురించి చర్చించకపోవడమే మంచిది. లేటెస్ట్ ట్రెండ్ అంటూ పిచ్చి పిచ్చి డిజైన్లు వేసుకు తిరుగుతున్నారు అమ్మాయిలు. అమ్మాయిల సంగతి పక్కన బెడితే హీరోయిన్లు కూడా చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో కనిపిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ఇలా డిఫరెంట్ గా ఉండాలనుకొని.. వేసుకొచ్చిన గౌను అమ్మగారి పరువును గంగలో కలిపింది. ఉన్నపళంగా గౌన్ జారిపోవడంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు.

హీరోయిన్లు అంటే అమ్మాయిలను ఫ్యాషన్ ఐకాన్ లు. అమ్మాయిలు కొత్త ట్రెండ్ ను ఫాలో అయ్యేది వీళ్ల నుండే. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ఫంక్షన్ లో ఓ హీరోయిన్ ఫ్యాషనెబుల్ గౌను వేసుకువచ్చింది. అమ్మడు అందానికి ఫిదా అయిన ఓ రిపోర్టర్ అమెతో ఓ సెల్ఫీ తీసుకుందామని ముచ్చటపడ్డాడు. దానికి అమ్మాయిగారు కూడా ఓకే అన్నారు. తీరా సెల్ఫీ తీసుకునే టైంలోనే ఒంటి మీదున్న గౌను జారిపోయింది. సెల్ఫీ కోసం ఆన్ చేసిన కెమెరా టకటకా ఫోటోలు తీసింది. అయితే ఆ ప్రోగ్రాం ఆర్గనైజర్ వెంటనే అతడి ఫోన్ లోని ఫోటోలను డిలీట్ చేశాడు. మొత్తానికి అలా ముగిసింది లేదంటే.. సోషల్ మీడియాలో అమ్మడు ఫోటోలు రచ్చరచ్చ చేసేవి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more