Karnataka Bulldozers | angry | Pranitha | Telugu warriors | Stills

Karnataka bulldozers angry on pranitha

Karnataka Bulldozers angry on Pranitha, Karnataka Bulldozers won match, Karnataka Bulldozers won, Karnataka Bulldozers ccl6, Karnataka Bulldozers stills, Pranitha in ccl 6, Pranitha latest stills, Pranitha

Karnataka Bulldozers angry on Pranitha: CCL 6 Telugu Warriors vs Karnataka Bulldozers Match over. Karnataka Bulldozers won the match.Srikanth, Roshan, Adah Sharma, Taraka Ratna, Pranitha Subhash, Parvathy.

ప్రణీతపై కర్ణాటక బుల్డోజర్స్ గరంగరం?

Posted: 02/08/2016 05:20 PM IST
Karnataka bulldozers angry on pranitha

‘అత్తారింటికి దారేది’తో తెలుగులో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకున్న కన్నడ బ్యూటీ ప్రణీతపై కర్నాటక బుల్డోజర్స్ గరంగరం మీదున్నారు. ప్రణీతపై కర్నాటక బుల్డోజర్స్ కు ఎందుకు కోపం? వారికి ప్రణీతకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? ప్రణీత కన్నడకు చెందిన నటి.

ప్రస్తుతం సినిమా తారల సిసిఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రణీత తెలుగు వారియర్స్ కు సపోర్ట్ చేస్తోంది. ప్రణీత కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ... తనకు హీరోయిన్ గా మంచి క్రేజ్ ను తెచ్చిన తెలుగు ఇండస్ట్రీకే సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది.

ఇదిలా వుంటే తాజాగా తెలుగు వారియర్స్ మరియు కర్నాటక బుల్డోజర్స్(కన్నడ సినీ ఇండస్ట్రీ)కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా ప్రణీత తెలుగు వారియర్స్ కే సపోర్ట్ చేసింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఈ మ్యాచ్ లో కర్నాటక బుల్డోజర్స్ విజయం సాధించారు. దీంతో తమ కన్నడ ఇండస్ట్రీయే గెలిచిందని ప్రణీత అనుకున్నప్పటికీ... కర్ణాటక బుల్డోజర్స్ మాత్రం ప్రణీతపై గరంగరం గా వున్నారని తెలిసింది.

తమకు సపోర్ట్ చేయకుండా తెలుగు వారియర్స్ కు సపోర్ట్ చేస్తున్న ప్రణీతపై కర్నాటక బుల్డోజర్స్ కోల్డ్ వార్ తో వున్నారని సమాచారం. ఈ దెబ్బతో కన్నడంలో ప్రణీతకు అవకాశాలు తక్కువయ్యే అవకాశాలు వున్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే... కన్నడ సినీతారలు ఇలాంటివేమి పట్టించుకోరంటూ మరికొందరూ అంటున్నారు. మరి ఈ సిసిఎల్ వల్ల ప్రణీతకు భవిష్యత్తులో కన్నడంలో ఎక్కువ ఆఫర్లు వస్తాయో లేక తెలుగులో ఎక్కువ ఆఫర్లు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranitha  Karnataka Bulldozers  angry  Telugu Warriors  CCL6  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more