Samantha | Krishna Vamsi | Dil Raju | Rudhraksha | Stills

Samantha in krishna vamsi dil raju film

Samantha in Krishna Vamsi Dil Raju film, Krishna Vamsi movies, Krishna Vamsi movie details, Krishna Vamsi stills, Samantha movies, Samantha upcoming films, Samantha stills, Samantha hot news, Samantha

Samantha in Krishna Vamsi Dil Raju film: Tollywood Creative Director Krishna Vamsi upcoming film title Rudhraksha. Dil Raju and Prakash Raj producers.

అనుష్క స్థానంలోకి సమంత రానుందా?

Posted: 01/29/2016 09:34 AM IST
Samantha in krishna vamsi dil raju film

గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా వున్న కృష్ణవంశీ ఇటీవలే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కుటుంబ అనుబంధాలు, అప్యాయతలతో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి కానీ.. అనుకున్న స్థాయిలో సినిమా వుండకపోవడంతో ఘోర పరాజయం పాలయ్యింది.

‘గోవిందుడు అందరివాడేలే’ ఫ్లాప్ తర్వాత కృష్ణవంశీ మీడియాకు దూరంగా వుంటున్నారు. కానీ తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో బిజీ అయ్యారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా ఓ సినిమా నిర్మించనున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

ఇదిలా వుంటే.. లేడి ఓరియెంటెడ్ తరహాలో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో ముందుగా అనుష్కను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అనుష్క ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుండటం వల్ల, డేట్స్ సర్దుబాటుకాలేక ఈ ప్రాజెక్టుకు నో చెప్పిందట. తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Krishna Vamsi  Dil Raju  Prakash Raj  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more