Venkatesh role in Director Maruthi Radhakrishna film

Venkatesh role in director maruthi radhakrishna film

Venkatesh role in Radhakrishna film, Venkatesh role in Radhakrishna, Venkatesh police role in Maruti film, Venkatesh movies, Venkatesh movie news, Venkatesh movie updates, Venkatesh latest news, Venkatesh stills, Venkatesh

Venkatesh role in Director Maruthi Radhakrishna film: Victory Venkatesh upcoming film with director maruthi. nayanthara as a heroine. Radha krishna is working title.

రాధాకృష్ణగా కామెడీ చేయనున్న విక్టరీ

Posted: 11/21/2015 01:03 PM IST
Venkatesh role in director maruthi radhakrishna film

‘గోపాల గోపాల’ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మంచి హిట్టును సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రాధా’ అనే చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరుపుకొని, ఆగిపోయింది.

కానీ తాజాగా మరో కొత్త కథతో వెంకీని మెప్పించి, సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మారుతి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనుల్లో మారుతి బిజీగా వున్నాడు. ఈ చిత్రానికి ‘రాధాకృష్ణ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకీ కనిపించనున్నాడని తెలుస్తోంది.

గతంలో ‘ఘర్షణ’ చిత్రంలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అయితే ఈ తాజా చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే నవ్వించనున్నాడని తెలిసింది. ఆయన పాత్ర చాలా కొత్తగా, వినోదభరితంగా వుండనుందని సమాచారం. కమర్షియల్ యూత్, మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని తెలిసింది.

ఇందులో వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి ఈ సినిమా వీరిద్దరికి హ్యట్రిక్ విజయాన్ని అందించనుంది. వచ్చే నెల 16న పూజా కార్యక్రమాలు జరుపుకొని, వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా అన్ని వివరాలు తెలియజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Maruthi  Radha krishna  Police role  Nayanthara  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more