Rakul Preet Singh | Samantha | Mahesh Brahmotsavam

Rakul preet singh replace samantha in mahesh brahmotsavam

Rakul Preet Singh Replace Samantha in Brahmotsavam, Rakul Preet Singh latest news, Rakul Preet Singh movie news, Rakul Preet Singh hot news, Rakul Preet Singh latest updates, Rakul Preet Singh stills, Rakul Preet Singh hot, Rakul Preet Singh, Mahesh Babu latest news, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu

Rakul Preet Singh Replace Samantha in Mahesh Brahmotsavam: After Srimanthudu Mahesh Babu upcoming film Brahmotsavam. Srikanth addala director. Actress Rakul preet singh clarifies on mahesh Brahmotsavam film reject.

సమంత స్థానంలో కిక్2 భామకు ఆఫర్?

Posted: 08/26/2015 11:22 AM IST
Rakul preet singh replace samantha in mahesh brahmotsavam

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. బాక్సీఫీస్ రికార్డులను షేక్ చేసే విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్ నటించబోతున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో తెరకెక్కబోతున్న ఈ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మించనున్నారు.

అయితే ఇందులో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు జతకట్టనున్నారు. ఈ హీరోయిన్ల విషయంపై ఇప్పటికే పలు వార్తలొచ్చాయి. సమంతను మొదటి హీరోయిన్ గా ఎంపిక చేసారని, రకూల్ ప్రీత్ సింగ్ ను మరో హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ... డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి రకూల్ తప్పుకున్నట్లుగా తెలిసిందే.

అయితే ఇపుడు సమంతను తీసేసి రకూల్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మధ్య రకూల్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ విజయం సాధిస్తుండటం, అలాగే మహేష్ సరసన జోడిగా కొత్త హీరోయిన్ గా అయితేనే బాగుంటుందని రకూల్ ను మళ్లీ ఈ ప్రాజెక్టు కోసం సంప్రదిస్తున్నట్లుగా తెలిసింది.

మహేష్ తో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. అందుకే సమంత స్థానంలో రకూల్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా సమాచారం. రకూల్ కూడా ఈ ప్రాజెక్టులో నటించడానికి సిద్ధంగానే వుండటంతో.. తన డేట్స్ ను సర్దుబాటు చేసే పనిలో పడ్డట్లుగా తెలిసింది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయడానికి నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul preet singh  Mahesh Babu  Brahmotsavam  Samantha  Replace  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more