Gunasekhar in Rudramadevi Film Sequel

Gunasekhar in rudramadevi film sequel

Gunasekhar in Rudramadevi Sequel, Rudramadevi Release Date Fixed, Rudramadevi Movie News, Rudramadevi Movie Updates, Rudramadevi Movie Stills, Rudramadevi Movie Details, Rudramadevi Movie Trailers, Rudramadevi Movie Posters, Rudramadevi Movie

Gunasekhar in Rudramadevi Film Sequel: Actress Anushka upcoming film Rudhramadevi. Gunashekhar director. Anushka, Allu arjun, Rana acts in lead roles. Ilayaraja music. Movie will be release on 4 sep.

రుద్రమదేవి సీక్వెల్ మనవడు ప్రతాపరుద్రుడు?

Posted: 08/05/2015 10:16 AM IST
Gunasekhar in rudramadevi film sequel

అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఫస్ట్ ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ చిత్రంగా రూపొందుతున్న ‘రుద్రమదేవి’పై ప్రస్తుతం భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం నిర్మాత చాలా కష్టపడ్డట్లుగా తెలిసింది. కానీ ఈ సినిమా రెండో భాగం కోసం మళ్లీ గుణశేఖర్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలిసింది.

‘రుద్రమదేవి’ సీక్వెల్ కోసం గుణశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలిసింది. తాజాగా ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో గుణశేఖర్ రిజిస్టర్ చేయించాడు. ‘ది లాస్ట్ ఎంపరర్’ అనేది ఉపశీర్షిక. రుద్రమదేవి కుమార్తె కొడుకు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజు ఇతను. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని భారీగా విస్తరింపచేసిన మహారాజు. అలాంటి వీరుడి కథతో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సీక్వెల్ గా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు.



ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్, హంసా నందిని, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gunasekhar  Rudramadevi  Sequel  Trailers  Posters  Anushka  Rana  Allu Arjun  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more