Tamanna Item Song in Ntr Sukumar Film

Tamanna item song in ntr sukumar film

Tamanna Hot Item Song in Ntr Film, Tamanna Item Song in Ntr Film, Tamanna Hot Item Song with ntr, Tamanna latest news, Tamanna item songs, Tamanna news, Tamanna songs, Tamanna hot stills, Tamanna, NTR movie news, NTR movie updates, NTR stills, NTR news, Sukumar

Tamanna Item Song in Ntr Sukumar Film: Director Sukumar upcoming film with young tiger ntr. rakul preet singh heroine. tamanna acts in item song.

మిల్కీబ్యూటీతో ఎన్టీఆర్ హాటు ఐటెం సాంగ్

Posted: 07/29/2015 12:30 PM IST
Tamanna item song in ntr sukumar film

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస చిత్రాలతో హీరోయిన్ గా బిజీగా వున్నప్పటికీ పలు చిత్రాల్లో హాట్ ఐటెం సాంగుల్లో నటిస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ‘అల్లుడు శీను’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి పిచ్చెక్కించేసింది. తాజాగా మరోసారి హాట్ ఐటెం సాంగ్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.

దర్శకుడు సుకుమార్ తీసే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక ఐటెం సాంగ్ తప్పకుండా వుంటుందనే విషయం తెలిసిందే. తన మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి ఇటీవలే విడుదలైన ‘1 నేనొక్కడినే’ వరకు అన్ని సినిమాల్లో కూడా ఏదో ఒక ఐటెం సాంగ్ ను పెట్టి అలరిస్తున్నారు.

కానీ ప్రతి ఐటెం సాంగులో కూడా హాటు ఐటెం భామలే నటించారు. కానీ తాజాగా ఈ ఐటెం సాంగ్ లో తమన్నా నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లండన్ లో ప్రారంభమయ్యింది.


Video Courtesy : Sri Venkateswara Cine Chitra

అయితే ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. ఇక మరి ఎన్టీఆర్ తో ఈ ఐటెం సాంగ్ లో నటిస్తుందో లేదో త్వరలోనే తెలియనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Tamanna  Item song  Sukumar  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more